పాపినేని శివశంకర్: కూర్పుల మధ్య తేడాలు

పుట్టిన వూరు
చి AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 36:
}}
'''డాıı [[పాపినేని శివశంకర్]]''' సుప్రసిద్ధ [[కవి]], కథకులు మరియు విమర్శకులు. సాహితీ త్రిముఖుడుగా ప్రసిద్ధి గాంచారు. 1953 నవంబర్ 6న విజయ దీపావళి నాడు గుంటూరు జిల్లా నెక్కల్లు గ్రామంలో జన్మించిన '''శివశంకర్''' ఆధునిక [[తెలుగు]] కవిత్వ [[ప్రపంచము]]<nowiki/>లో అగ్రశ్రేణి కవులలో ఒకరు. ఆయన రాసిన [[రజనీగంధ]] అనే కవితా సంపుటికి గాను కేంద్ర ప్రభుత్వం 2016 డిసెంబరు 21 న [[సాహిత్య అకాడమీ|కేంద్ర సాహిత్య అకాడెమీ]] [[పురస్కారం]] ప్రకటించింది.<ref name="పాపినేనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు">{{cite web|title=పాపినేనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు|url=http://www.eenadu.net/homeinner.aspx?category=general&item=break99|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=21 December 2016|archiveurl=https://web.archive.org/web/20161221104610/http://www.eenadu.net/homeinner.aspx?category=general&item=break99|archivedate=21 December 2016}}</ref><ref name="చాలా సంతోషంగా ఉంది: పాపినేని">{{cite web|title=చాలా సంతోషంగా ఉంది: పాపినేని|url=http://www.eenadu.net/homeinner.aspx?category=general&item=break101|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=21 December 2016|archiveurl=https://web.archive.org/web/20161221105104/http://www.eenadu.net/homeinner.aspx?category=general&item=break101|archivedate=21 December 2016|location=హైదరాబాదు}}</ref> ఆలోచనల, అనుభూతుల మేళవింపు శివశంకర్ కవిత్వం. అందులోని తాత్త్వికమైన లోతులు చదువరులను ఆలోచింపజేస్తాయి. ఇప్పటివరకు సుమారుగా 350 కవితలు, 55 చిన్న కథలు ఇంకా 220 వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. 1990 నుంచి [[తెలుగు]] ఉత్తమ కథా సంకలనాలను 'కథా సాహితి' పేరుతో [[వాసిరెడ్డి నవీన్]]<nowiki/>తో కలిసి ప్రతి సంవత్సరమూ ప్రచురిస్తున్నారు. శివశంకర్ కవితా సంపుటాలు 5 ప్రచురించబడ్డాయి. 2 కథా సంపుటాలు మట్టి గుండె (1992), సగం తెరిచిన తలుపు (2008) వెలువడ్డాయి. 'సాహిత్యం-మౌలిక భావనలు' అనే అంశంపై వీరు చేసిన ఉత్తమ పరిశోధనకు ఆచార్య [[తూమాటి దొణప్ప]] స్వర్ణపతకం లభించింది. చినుకు, కథాసాహితి, విస్మృత కథ, రైతు కవిత, కవిత సంపుటాలకు సంపాదకత్వ బాధ్యత నిర్వహించారు. [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము|తెలుగు విశ్వవిద్యాలయము]] నుంచి, 2000 సంవత్సరములో వచన కవిత్వ పురస్కారం పొందారు. [[తాడికొండ]] బి.ఎస్.ఎస్.బి.కళాశాలలో [[తెలుగు]] అధ్యాపకులుగా, ప్రిన్శిపాల్ గా పనిచేసి, 2010 [[నవంబరు|ఫిబ్రవరి]]<nowiki/>లో పదవీవిరమణ చేశారు.
 
 
 
 
 
==రచనలు==
Line 57 ⟶ 53:
# తల్లీ! నిన్నుదలంచి (2012)
# ద్రవాధునికత (2015)
#మహా స్వాప్నికుడు (2015)
 
==పురస్కారాలు==
Line 81 ⟶ 77:
*ఉత్తమ జాతీయకవి సత్కారం (ప్రసార భారతి), వారణాసి - 2017
*భారతీ సమితి సాహిత్య పురస్కారం, గుడివాడ - 2017
*మహాకవి జాషువ పురస్కారం, గుంటూరు - 2017
 
== మూలాలు ==
Line 97 ⟶ 93:
[[వర్గం:ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు గ్రహీతలు]]
[[వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు]]
[[వర్గం:గుంటూరు జిల్లా వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/పాపినేని_శివశంకర్" నుండి వెలికితీశారు