ముక్కామల కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

మూసలో సమాచారం
ట్యాగు: 2017 source edit
చి AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 21:
 
== సినీరంగం ==
ముక్కామల సోదరుడు కూడా శ్రీమతి లాంటి చిత్రాలలో చిన్న పాత్రలలో నటించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ముక్కామల విద్యార్థిదశ నుండే రంగస్థల నటునిగా పేరుతెచ్చుకున్నారు. ఈయన పోషించిన పాత్రలలో కెల్లా [[బొబ్బిలి యుద్ధం]] నాటకంలో బుస్సీ పాత్రను అద్భుతంగా పండించేవారు. ఆ తరువాత సినీరంగములో ప్రవేశించి అనేక పాత్రలు పోషించారు. ముక్కామల ఎ.సి.కాలేజీలో డిగ్రీ కోర్సు చేస్తూ రంగస్థల నటుడుగానూ, టెన్నిస్‌ ఆటగాడుగాను గుర్తింపు పొందారు. తొలుత షేక్‌స్పియర్‌ రచించిన నాటకాలను ఆంగ్లంలో ప్రదర్శిస్తుంటే వాటిలో నటించేవారు ముక్కామల కృష్ణమూర్తి. కె.వి.ఎస్‌.శర్మ ఎన్టీఆర్‌, [[జగ్గయ్య]] లను చేర్చుకొని తాను స్థాపించిన నవజ్యోతి సమితి సంస్థద్వారా తెలుగు నాటకాలు ప్రదర్శించారు. తను స్వయంగా భక్త కబీర్‌, నాటకం రాసి ప్రదర్శించారు. డిగ్రీ పూర్తయ్యాక లా చదువుదామని మద్రాసు చేరుకుని, పి. పుల్లయ్య వద్ద అసిస్టెంట్‌ డైరక్టర్‌గా చేరి, ' మాయా మచ్ఛీంద్ర' చిత్రంలో గోరఖ్‌నాథ్‌గా సినీ నటన ప్రారంభించారు. 'లైలా మజ్ను'లో [[భానుమతి]] తండ్రిగా నటించారు. [[తమిళ]], [[కన్నడ]], చిత్రాల్లోను పలు పాత్రలు పోషించారు. 'మరదలుపెళ్ళీ,'ఋష్యశృంగ' చిత్రాలకు దర్శకత్వం వహించారు.కథలు రాయడం, ఫొటోలు తీయడం, పెయింటింగ్‌ వేయడం ముక్కామల హాబీలు.
 
==చిత్ర సమాహారం==
పంక్తి 93:
[[వర్గం:కోస్తాంధ్ర ప్రముఖులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా వ్యక్తులు]]