ఎమెస్కో: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఎమ్. శేషాచలం అండ్ కో (ఎమెస్కో) వారు తెలుగు పుస్తక ప్రచురణ కర్తలు...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
ఎమ్. శేషాచలం అండ్ కో (ఎమెస్కో) వారు తెలుగు పుస్తక ప్రచురణ కర్తలు. 1970 ప్రాంతాల్లో "ఇంటింట గ్రంధాలయం", "ఇంటింట సరస్వతీ పీఠం" పేరిట చాలా తక్కువ ధరల్లో (2-3 రూపాయలకే) పుస్తకాలు ప్రచురించి ప్రజాదరణ పొందారు. "సంప్రదాయ సాహితి" పేరిట ప్రబంధాలు ప్రచురించారు.
"https://te.wikipedia.org/wiki/ఎమెస్కో" నుండి వెలికితీశారు