వంగర (భీమదేవరపల్లి): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వంగర''', [[కరీంనగర్]] జిల్లా, [[భీమదేవరపల్లి]] మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము చిన్నదైనప్పటికీ భారత దేశపు రాజకీయాలలో ప్రముఖ స్థానం ఆక్రమించింది. పదివేల జనాభా కూడా లేని ఈ గ్రామము విశాల [[భారతదేశం|భారతదేశా]]నికి ఒక [[ప్రధానమంత్రి]]ని అందించడమే దీని విశిష్టత. ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించిన తొలి తెలుగు వ్యక్తి[[పి.వి.నరసింహారావు|పాముల పర్తి వెంకట నరసింగారావు]] [[1921]], [[జూన్ 28]]న ఈ గ్రామములో ఒక రైతు కుటుంబంలో జన్మించినాడు.
==చేరు విధానం==
[[హైదరాబాదు]] నుంచి 6 గంటల [[రైలు]] ప్రయాణంఅనంతరంప్రయాణం అనంతరం కరీంనగర్ చేరికున్నచేరుకున్న తరువాత అక్క్డిఅక్కడి నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న [[హుజురాబాదు]]కు బస్సు ద్వారా చేరవచ్చు. అక్కడి నుంచి మరో 25 కిలోమీటర్ల దూరం బస్సులో కాని ఆటోల ద్వారా కాని ప్రయాణించి వంగర గమ్యస్థానం చేరవచ్చు.
==ఈ గ్రామపు ప్రముఖులు==
* భారత మాజీ ప్రధానమంత్రి [[పి.వి.నరసింహారావు]]
"https://te.wikipedia.org/wiki/వంగర_(భీమదేవరపల్లి)" నుండి వెలికితీశారు