రాజబాబు: కూర్పుల మధ్య తేడాలు

చి Robot-assisted disambiguation: రేలంగి - Changed link(s) to రేలంగి వెంకట్రామయ్య
పంక్తి 3:
[[తెలుగు సినిమా]] రంగంలో రెండు దశాబ్దాలు ప్రముఖ హాస్యనటునిగా వెలిగిన '''రాజబాబు''' "శతాబ్దపు హాస్య నటుడి"గా ప్రసంశలు అందుకొన్న గొప్ప వ్యక్తి.
==పుట్టు పూర్వోత్తరాలు==
[[అక్టోబరు 20]], [[1938]] తేదీన పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో పుట్టిన రాజబాబు పూర్తి పేరు '''పుణ్యమూర్తుల అప్పలరాజు'''. తల్లిదండ్రులు శ్రీ పుణ్యమూర్తుల ఉమామహేశ్వర రావు మరియు శ్రీమతి రవణమ్మ. [[నిడుదవోలు]]లోని పాఠశాల చదువు చదువుతూనే [[బుర్రకథ]] నేర్చుకోవడానికి శ్రీ అచ్యుత రామయ్య గారి దగ్గర చేరారు. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయులుగా కొద్దికాలం పనిచేశారు. ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడే నాటకలల్లో పాలుపంచుకొనే వారు. రాజబాబు డిసెంబర్ 5, 1965 తేదీన లక్ష్మీ అమ్ములు గారిని వివాహమాడారు. వారికి నాగేంద్రబాబు, మహేశ్ బాబు అనే ఇద్దరు బిడ్డలు పుట్టారు.
 
==సినీ జీవితం==
"https://te.wikipedia.org/wiki/రాజబాబు" నుండి వెలికితీశారు