విజయ బాపినీడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 20:
==వ్యక్తిగత జీవితం==
ఆయన [[1936]] [[సెప్టెంబరు 22]] న సీతారామస్వామి, లీలావతి దంపతులకు [[ఏలూరు]]కు దగ్గరలో కల [[చాటపర్రు]] గ్రామంలో జన్మించాడు. ఆయన [[గణిత శాస్త్రం]]<nowiki/>లో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసాడు. కొద్ది రోజులు వైద్య ఆరోగ్య శాఖలో పని చేశాడు. బాపినీడు తొలుత "అపరాధ పరిశోధన" అనబడు ఒక మాసపత్రికలో కథలు వ్రాసేవారు. ఇవి పాఠకులను విశేషముగా ఆకర్షించాయి. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసాడు.<ref>[http://www.telugucinema.com/c/publish/stars/vijayabapineedu_interview.php Stars : Star Interviews : Exclusive : Interview with Vijayabapineedu<!-- Bot generated title -->]</ref><ref>[http://www.imdb.com/name/nm0044658/ Vijaya Baapineedu - IMDb<!-- Bot generated title -->]</ref>
 
 
== సినిమారంగ ప్రస్థానం ==
Line 66 ⟶ 65:
* [http://chiloka.com/celebrity/vijaya-bapineedu Vijaya Bapineedu విశేషాలు]
* {{IMDB name|id=nm0044658}}
 
[[వర్గం:1936 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
పంక్తి 71:
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:2019 మరణాలు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/విజయ_బాపినీడు" నుండి వెలికితీశారు