ఈమని శంకరశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 16:
కచేరీలు చేస్తున్నప్పటికీ ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు సంగీతసాధన చేసేవారు. సాధన చేయకుండా ఎప్పుడూ కచేరీ ఇచ్చేవారు కాదు. [[అమలాపురం]] [[కోనసీమ]] బ్యాంక్ ఆవరణలో ఒకసారి చిట్టిబాబు, ఈమనిగారు కలిసి ఒక చిన్న కచేరీ ఇచ్చారు. ఇద్దరికీ సన్మానం చేశారు.
 
సంగీతబ్రహ్మ త్యాగ్యం తన చివరి రోజులలో ‘మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు కానివారలకు’ అనే కీర్తన పాడేవారని చరిత్ర చెబుతోంది. యాదృచ్ఛికమో ఏమో కాని, శాస్త్రిగారు గుంటూరులో చేసిన ఆఖరి కచేరీలో కూడా ఇదే కీర్తన వాయించారు.
 
ఈమని శంకరశాస్త్రి 1987, డిసెంబరు 23న మరణించారు.
పంక్తి 38:
[[వర్గం:రేడియో ప్రముఖులు]]
[[వర్గం:తెలుగు లలిత సంగీత ప్రముఖులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/ఈమని_శంకరశాస్త్రి" నుండి వెలికితీశారు