గౌతమిపుత్ర శాతకర్ణి: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ శాలివాహనుడు ను గౌతమిపుత్ర శాతకర్ణి కు తరలించారు: మరింత సరైన పేరు
చి AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 6:
[[దస్త్రం:GautamiPutraSatakarni.jpg|thumb|350px|[[గౌతమీపుత్ర శాతకర్ణి]][[File:Goutami putra satakarni.jpg|thumb|గౌతమీపుత్ర శాతకర్ణి స్తూపం,అమరావతి(మండలం) గుంటూరు(జిల్లా) ఆంధ్రప్రదేశ్(రాష్ట్రం) భారతదేశం]] నాణెం. <br />'''ముందు:''' రాజు యొక్క మూర్తి. [[ప్రాకృతం]]లో "రాణో గోతమిపుతస సిరి యన శాతకర్ణిస": "గౌతమీపుత్ర శ్రీ యన శాతకర్ణి పాలనాకాలంలో"<br />'''వెనుక:''' శాతవాహన చిహ్నము కలిగిన కొండ, సూర్యుడు మరియు చంద్రుడు. [[ద్రవిడ భాష|ద్రవిడం]] లో "అరహనకు గోతమి పుతకు హిరు యన హతకనకు".<ref>[http://prabhu.50g.com/southind/satavahana/south_satacat.html నాణెపు సమాచారం యొక్క మూలం]</ref>]]
'''గౌతమీపుత్ర శాతకర్ణి''' (లేక శాలివాహనుడు) (క్రీ.పూ. 78-102) లేదా క్రీ.పూ 113 నుండి 139 వరకు[[శాతవాహనులు|శాతవాహన]] రాజులలో 23వ వాడు. అతని తండ్రి తరువాత శాతకర్ణి రాజయ్యెను.
 
 
శాతవాహన రాజులందరిలోకి గొప్పవాడిగా పేరొందాడు. అతడి తండ్రి శాతవాహనుడు [[అశ్వమేధ యాగం]] చేసి రాజ్యాన్ని విస్తరించెను. అతని తరువాత శాలివాహనుడు రాజయ్యెను. అప్పటికి రాజ్యమైతే విస్తరించబడ్డది కానీ శత్రుదేశాలనుండి ప్రత్యేకంగా శకులు, యవనుల వల్ల రాజ్యానికి ముప్పు కలిగే అవకాశం ఉండినది. శాలివాహనుడు శకులను, యవనులను, పహ్లవులను ఓడించి రాజ్యానికి పూర్వవైభవం తెచ్చాడు. శాలివాహనుడు భారత దేశాన్నంతా పరిపాలించిన తెలుగు చక్రవర్తి. . భారతీయ పంచాంగం (కాలండరు) శాలివాహనుని పేరు మీదే ఈనాటికీ చలామణీ అవుతోంది.
Line 18 ⟶ 17:
* ''త్రిసముద్రపిత్తోయవాహన'' (తన అశ్వములు మూడు సముద్రాలలో నీరు తాగినవాడు)
* ''శకయవనపల్లవనిదూషణ'' ([[శక]], [[యవన]] మరియు [[పల్లవులు|పల్లవుల]] నాశకుడు)
 
 
== వ్యక్తిత్వం ==
Line 32 ⟶ 30:
 
చస్తనుడు శకవంశుడగు క్షాత్రపుత్రుడు.ఈతడు మాళవదేశములోని ఉజ్జయిని రాజధానిగా రాజ్యమేలేను. ఉజ్జయిని గౌతమీపుత్రుడు రాజ్యములోనిదేయని గౌతమిబాలశ్రీ శాసనము తెల్పుచున్నది.చస్తనుడు గౌతమీపుత్రునకు సామంతుడు.
 
 
== ఇతర రాజులతో మైత్రి==
Line 44 ⟶ 41:
 
==రాజ ప్రతినిధులు==
ఇంతతి వైశాల్యముగల మహాసామ్రాజ్యమును ధాన్యకటకమునుండి తానొక్కడే పరిపాలించుటకష్టముగా నుండునని రాజ్యాంగవేత్తయగు గౌతమీపుత్రుడు తనరాజ్యములోని ముఖ్యమైన స్థలములందు రాజప్రతినిధులను నియమించెను. ఇట్టి రాజప్రతినిధులలో శ్రీపులమాయి (కుమారుడు), చస్తనుడు, విలివాయకురుడను వారిపేర్లు తెలుస్తున్నవి. ఇందు శ్రీపులమాయి ప్రతిష్ఠానపురమును రాజధానిగా మహారాష్ట్రమును తండ్రిపేరపాలించెను. చస్తనుడు ఉజ్జయిని, కొల్హాపూరు రాజధానిగా దక్షిణదేశమున బోలియోకురోసు అని టొలిమి పేర్కొనిన విలివాయకురుడను ప్రతినిధి రాజ్యమేలెను. గౌతమీపుత్ర గోవర్ధనములో సైన్యాధికారిగానున్న విష్ణుపాలితుడను వానిపేరుకూడా ఒక శాసనమునందు కలదు.
 
ప్రస్తుతము తెలంగాణ లో వున్న [[కరీంనగర్]] జిల్లాలో వున్న కోటి లింగాల శాతకర్ణి రాజ్యానికి ముఖ్హ ద్వారం గా ఉంది. కశ్మీర్ లో శాత కర్ణి తల్లి అప్పట్లో [[శాసనం]] చేయించారు. మహారాస్ట్రలో ప్రముఖుడైన [[శివాజీ]] కి ఆతని తల్లి శాతకర్ణి చరిత్రను చెప్పేవారు.
Line 72 ⟶ 69:
[[వర్గం:టాంకు బండ పై విగ్రహాలు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు]]