కోపల్లె హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మరణం: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
చి →‎మరణం: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 13:
[[మండలి బుద్ధ ప్రసాద్|మండలి బుద్ధప్రసాద్]] గారు కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేశారు. ఆ విశ్వవిద్యాలయాన్ని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ ప్రాంగణంలోని భవనాలలో ప్రారంభిస్తున్నారు. కాని ప్రజల కోరిక వొకటుంది. ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ విద్యా సంస్థలను అందులో అంతర్భాగాలుగా చేయకుండా వుండటం పురప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. 2010లో ఆంధ్రజాతీయ పరిషత్ కు నూరేళ్ళు నిండుతాయేమో... స్వాతంత్ర్య సమర యోధులు, దేశాభిమానులు ఆంధ్ర జాతీయ పరిషత్ నే ఆంధ్ర జాతీయ కృష్ణా విశ్వవిద్యాలయంగా ఏర్పాటు గావించి కోపల్లె హనుమంతరావు కలలు సార్ధకం చేయగలరని ఆశిద్దాం.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:1888 జననాలు]]
[[వర్గం:1922 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/కోపల్లె_హనుమంతరావు" నుండి వెలికితీశారు