"వికీపీడియా:Bot/Requests for approvals" కూర్పుల మధ్య తేడాలు

: సాదారణంగా అప్లోడ్ ఎలా చేయాలో తెలియని వారే తప్పులు చేస్తుంటారు. అందువలన ఈ సమచారానికి ''''మరింత సహాయానికి' లేదా 'మరిన్ని వివరాలకు' రచ్చబండలో రాయండి, లేదా సముదాయ పందిరిలో అప్లోడు గురించి క్షుణ్ణంగా చదవండి'''' అనే వాక్యాన్ని కూడా చేర్చమని. - విశ్వనాథ్
:: బాటు ద్వారా సభ్యులను హెచ్చరిస్తున్నప్పుడు [[:మూస:లైసెన్సు వివరాలు ఇవ్వటం మరిచారు]] అనే మూసను subst చేస్తున్నాను. హెచ్చరిస్తున్నప్పుడు సభ్యులకు మరింత మెరుగైన సలాహాలను ఇవ్వడానికి ఈ మూసను మారిస్తే సరి పోతుంది. మీ సలహా ప్రకారం సందేశాన్ని మార్చటానికి ప్రయత్నిస్తాను. వీలయితే మీరే మార్చేయండి. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చ]] • [[Special:Contributions/Mpradeep|+/-]] • [[User:Mpradeep/సంతకం|మా]])</small> 05:30, 10 ఫిబ్రవరి 2008 (UTC)
నా వలన కాదు. మీరే మార్చండి. నెనర్లు.-[[సభ్యులు:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్.]] 05:50, 10 ఫిబ్రవరి 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/264435" నుండి వెలికితీశారు