వడ్డాది పాపయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
==స్వవిశేషాలు==
* 1947 లో నూకరాజమ్మను, 1984 లో లక్ష్మి మంగమ్మను వివాహమాడారు. అతనికి ముగ్గురు కుమారులు మరియు ఒక కుమార్తె. కూతురు అనూరాధ మీద మమకారంతో [[కశింకోట]]లో 'పావన కుటీరం' నిర్మించుకొని స్థిరనివాసులయ్యారు.
* సాదారణంగా చిత్రకారులు మొడల్స్మోడల్స్ యొక్క నమూనాల లేదా వారిని చూస్తూనో చిత్రాలు గీస్తుంటారు. కాని పాపయ్య మాత్రం ఏనాడూ ఆవైపు పోలేదు. తనాలోచనలతన ఆలోచనల రూపాలనే చిత్రాలుగా చిత్రించేవారు.
* పాపయ్య చిత్రాలలో తెలుగు సంస్కృతి, తెలుగుదనం, ఆచార వ్యవహారాలు, అలంకరణలు, పండుగలు ప్రధాన చిత్ర వస్తువుగా ఉంటాయి.
* లోకానికి తెలియకుండా తనను తాను ఏకాంతంలో భందించుకొనిబంధించుకొని మరెవరూ దర్శించలేని దివ్య దేవతారూపాలను చిత్రించే పాపయ్య [[1992]] - [[డిసెంబర్ 30]] న దివ్యలోకాలకు పయనమై వెళ్ళిపోయారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వడ్డాది_పాపయ్య" నుండి వెలికితీశారు