వేదవ్యాస రంగభట్టర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
చి AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 39:
 
== జననం ==
వేదవ్యాస రంగభట్టర్‌ 1946లో రంగరాజభట్టర్‌, రంగనాయకమ్మాళ్‌ దంపతులకు[[వరంగల్ జిల్లా]]లోని [[కోమటిపల్లి (కేసముద్రం)|కోమటిపల్లి]] గ్రామంలో జన్మించాడు.
 
== ఉద్యోగం ==
పంక్తి 51:
 
== సినిమారంగ ప్రస్థానం ==
దర్శకులు [[కె. రాఘవేంద్రరావు]], దర్శక నిర్మాత నారా జయశ్రీ,సోదరుడు [[జె. కె. భారవి]] ప్రోత్సాహంతో తెలుగు సినిమాలకు పాటలు రాశాడు. 1986లో విడుదలైన [[రంగవల్లి]] సినిమాకు తొలిసారిగా పాటలు పాటలు రాసిన వేదవ్యాస వివిధ సినిమాల్లో దాదాపు 80కి పైగా పాటలు రాశాడు.<ref name="గేయ రచయిత వేదవ్యాస రంగభట్టర్ ఇక లేరు..!">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=గేయ రచయిత వేదవ్యాస రంగభట్టర్ ఇక లేరు..! |url=https://eenaducinema.com/lyricist-vedvyas-is-expired/ |accessdate=26 February 2019 |date=21 February 2019 |archiveurl=https://web.archive.org/web/20190226102507/https://eenaducinema.com/lyricist-vedvyas-is-expired/ |archivedate=26 February 2019}}</ref> అయితే [[శ్రీ మంజునాథ]] చిత్రంలోని 'మహాప్రాణ దీపం' పాట మంచి పేరును తెచ్చింది. అంతేకాకుండా [[రోజా (నటి)|రోజా]], [[సంఘవి]] వంటి నటీమణులకు నటనలో శిక్షణ కూడా ఇచ్చాడు.
 
=== సినిమాలు ===
పంక్తి 93:
[[వర్గం:తెలంగాణ రచయితలు]]
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
[[వర్గం:తెలంగాణ వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/వేదవ్యాస_రంగభట్టర్" నుండి వెలికితీశారు