"వడ్డాది పాపయ్య" కూర్పుల మధ్య తేడాలు

చి
అక్షరదోషాల సవరణ
చి (అక్షరదోషాల సవరణ)
[[బొమ్మ:Vaddadi-painting-01.jpg|thumb|left|200px|వడ్డాది పాపయ్య చిత్రించిన చిత్రం]]
 
భారతదేశానికి గర్వకరణమైనగర్వకారణమైన చిత్రకారుడు వడ్డాది పాపయ్య. ప్రాచీన సాహిత్యాన్ని అకళింపు చేసుకొని తన కుంచెకు సాహితీ సౌరభన్నిసౌరభాన్ని పులిమి చిత్రాలను చిత్రించిన ప్రత్యేక చిత్రకారుడు వడ్డాది పాపయ్య.
 
పవిత్ర నాగావళీ నదీ తీరాన [[శ్రీకాకుళం]] పట్టణంలో రామ మూర్తి, మహలక్ష్మి దంపతులకు ([[సెప్టెంబరు 10]], [[1921]] - [[డిసెంబరు 30]], [[1992]]) ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య జన్మించారు. తండ్రి చిత్రకళా ఉపాధ్యాయుడు కావడంతో ఓనమాలు తండ్రి వద్దనే నేర్చి ఐదు సంవత్సరాల పిన్న వయసులోనే తన ఇంటిలో ఉన్న [[రవివర్మ]] చిత్రం "కోదండ రామ" ను ప్రేరణగా తీసుకుని హనుమంతుని చిత్రాన్ని గీసాడు. పాపయ్య చిన్న తనంలో తండ్రి భారత, భాగవతాలను వినిపిస్తుండేవాడు. ఆ ప్రభవంప్రభావం వలన పాపయ్య ఆదునికతఆధునికత కంటే ప్రాచీనత మీద, ముఖ్యంగా భారతీయ శిల్ప,చిత్ర కళల మీద మక్కువ పెంచుకొన్నారు.
 
==పత్రికా రంగంలో==
చిత్రకళ నేర్చుకొంటున్న తొలినాళ్ళలో దేశోద్ధారక [[దేశోద్దారకకాశీనాథుని నాగేశ్వరరావు పంతులు]] వీరి చిత్రాలు పత్రికలలో ప్రచురించి ప్రోత్సహించారు. ఆ తరువాత వీరి చిత్రాలువీరు [[రేరాణి]], [[మంజూష]], [[అభిసారిక]], [[ఆంధ్రపత్రిక]], [[భారతి]], [[ఆంధ్రజ్యోతి]] తదితర చిత్రాలలోపత్రికలలో చిత్రాలు గీయటం ప్రారంబించారు.
 
కొంతకాలం తరువాత [[చందమామ]] సంపాదకులు [[చక్రపాణి]] పరిచయంతో దాదాపు అర్ధ శతాబ్ధం పాటు చందమామను తన కుంచెతో తీర్చి దిద్దారు. అప్పటిలో చందమామ ఎనిమిది బాషలలోభాషలలో వెలువడుతుండటంతో పాపయ్య చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రచారం పొందాయి. [[యువ మాసపత్రిక]] లో చిత్రకారులు ఒక చిత్రం గీసే అవకాశం అరుదుగా వచ్చే రోజులలో నెలకు నాలుగు ఐదు చిత్రాలు గీసేవారు పాపయ్య. చందమామ, యువ తర్వాత [[స్వాతి]] వార, మాస పత్రికలలో దశాబ్ధకాలం పైగా ఈయన చిత్రలుచిత్రాలు నడిచాయి, నడుస్తున్నాయి.
 
వడ్డాది పాపయ్య గీసిన చిత్రాల క్రింద 'వ.పా.' అనే పొడి అక్షారాల సంతకం వారి ప్రత్యేకత. వీరి బొమ్మలకు గల మరొక కుంచె గుర్తు '0/|0' అని వుండడం. ఇందు గురించి ఆయన చెప్పిన భాష్యం - "గతం శూన్యం, వర్తమానం శూన్యం, భవిష్యత్తులో నిలుచున్నానని".
 
వ.పా. కేవలం చిత్రకారుడే కాదు. రచయిత కూడా. చందమామలో [[కొడవటిగంటి కుటుంబరావు]] మొదలు పెట్టిన 'దేవీభాగవతం' కథలను పూర్తి చేసింది ఆయనే. 'విష్ణుకథ' పౌరాణిక సీరియల్ కూడా ఆయన వ్రాసిందే.
==స్వవిశేషాలు==
* 1947 లో నూకరాజమ్మను, 1984 లో లక్ష్మి మంగమ్మను వివాహమాడారు. అతనికి ముగ్గురు కుమారులు మరియు ఒక కుమార్తె. కూతురు అనూరాధ మీద మమకారంతో [[కశింకోట]]లో 'పావన కుటీరం' నిర్మించుకొని స్థిరనివాసులయ్యారు.
* సాదారణంగాసాధారణంగా చిత్రకారులు మోడల్స్ యొక్క నమూనాలనమూనాలనో లేదా వారినివారినే చూస్తూనో చిత్రాలు గీస్తుంటారు. కాని పాపయ్య మాత్రం ఏనాడూ ఆవైపు పోలేదు. తన ఆలోచనల రూపాలనే చిత్రాలుగా చిత్రించేవారు.
* పాపయ్య చిత్రాలలో తెలుగు సంస్కృతి, తెలుగుదనం, ఆచార వ్యవహారాలు, అలంకరణలు, పండుగలు ప్రధాన చిత్ర వస్తువుగా ఉంటాయి.
* లోకానికి తెలియకుండా తనను తాను ఏకాంతంలో బంధించుకొని మరెవరూ దర్శించలేని దివ్య దేవతారూపాలను చిత్రించే పాపయ్య [[1992]] - [[డిసెంబర్ 30]] న దివ్యలోకాలకు పయనమై వెళ్ళిపోయారు.
1,258

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/264601" నుండి వెలికితీశారు