"వికీపీడియా:పరిచయము" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
నమస్కారములు,
== శీర్షిక పాఠ్యం ==
నా పేరు రాజు అథికారి.నేను తె వి కి గూర్ఛి ఈనాడు లో ఛదివాను.మా ఊరు పాలకొల్లు.తెవికి లో మా ఊరి గూర్ఛి వుందా?
{{సహాయకపు శీర్షం}}
నేను కూడా తెవికి సబ్యుడి ని అయినందుకు చాలా ఆనందం గా వుంది.
{{పరిచయము}}
<!-- Feel free to change the text below this line. please leave the above line as it is. -->
v
== శీర్షిక పాఠ్యం ==
నమస్కారము,
 
నా పేరు గుబ్బల అన్నాజీ వెంకట కృష్ణ నాగ ఛంద్ర శేఖర్, ఈరోజే తెలుగు వికిపీడియా గురించి ఈనాడు దినపత్రికలో చదివాను. నాది గెద్దాడ గ్రామం,కాని వికిపీడియా లో గెద్దడ అని పడింది. సరిదిద్దడానికి ఎవరిని సంప్రదించాలొ తెలియలేదు.నేను ఎమ్ బి ఏ చదివి బెంగులూరులో ఉద్యోగము చెస్తున్నాను. నాకు నా తెలుగు భాష అన్నా, నా ఆంధ్రప్రదేశ్ రాష్టం అన్నాచాలా ఇష్టం.
నాకు కూడా నా తెలుగు భాష కోనం ఏదైనా చెయ్యాలని ఉంది. తదుపరి నా వంతు సహాయ సహకారాలు అందించడానికి సంసిద్దతను తెలియచేస్తున్నాను.
 
ఈ అవకాశము ఇచ్ఛిన వికిపీడియా మరియు ఈనాడు లకు నా అభినందనలు తెలుపుకొంటున్నాను.
 
సెలవు.
 
భవదీయుడు,
అన్నాజీ(బాబు)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/264641" నుండి వెలికితీశారు