"క్వాంటం సంఖ్య" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి
{{శుద్ధి}}
అణువు (atom) నిర్మాణ శిల్పం అర్థం చేసుకునే ప్రయత్నంలో రకరకాల నమూనాలు వాడుకలోకి వచ్చేయి. వీటిల్లో ముందుగా ప్రాచుర్యం లోనికి వచ్చినది నీల్స్ బోర్ ప్రతిపాదించిన నమూనా. ఈ బోర్ నమూనాలో అణుగర్భంలో ఒక కేంద్రకము ( ), దాని చుట్టూ ఎలక్ట్రానులు నిర్దిష్టమైన దూరాలలో ప్రదక్షణాలు చేస్తూ ఉంటాయి. తక్కువ శక్తి గల ఎలక్ట్రానులు కేంద్రకానికి దగ్గరగా ఉన్న కక్ష్యల వెంబడి, ఎక్కువ శక్తి ఉన్న ఎలక్ట్రానులు కేంద్రకానికి దూరంగా ఉన్న కక్ష్యల వెంబడి ప్రదక్షణలు చేస్తూ ఉంటాయి. అందుకని ఈ కక్ష్యల దూరాలని n = 1, 2, 3,... అనుకుంటూ సూచించడం ఆచారం అయిపోయింది. ఈ n ని మొదటి గుళిక (క్వాంటం) సంఖ్య అంటారు. కనుక n విలువ తెలిస్తే ఎలక్ట్రాను ఎంత శక్తివంతంగా ఉందో తెలుస్తుంది.
 
ఎలక్ట్రాను పరిస్థితి ( ) ని వర్ణించడానికి అది ఎంత శక్తివంతంగా ఉందో చెప్పినంత మాత్రాన సరిపోదు. (ఒక మనిషిని వర్ణించాలంటే ఆ మనిషి పొడుగు, బరువు, జుత్తు రంగు, కళ్ళ రంగు, వగైరాలు ఎలా కావాలో అదే విధంగా ఒక ఎలక్ట్రాను స్థితిని వర్ణించడానికి అది కేందానికి ఎంత దూరంలో ఉందో (n విలువ) చెప్పాలి, ఎంత జోరుగా ప్రదక్షిణం చేస్తున్నాదో (l విలువ) చెప్పాలి, ఆచేసే ప్రదక్షిణంలో భ్రమణం (spin) ఉందో లేదో (s విలువ), వగైరా చెప్పాలి కదా! వీటన్నిటిని కలిపి గుళిక సంఖ్యలు (quantum numbers) అంటారు.
 
 
'''[[క్వాంటం సంఖ్య]]<nowiki/>లు''' క్వాంటం వ్యవస్థ యొక్క గతిశాస్త్రంలో సంరక్షింపబడిన పరిమాణాల యొక్క విలువలు వివరిస్తాయి. [[క్వాంటం యాంత్రిక శాస్త్రం]] యొక్క విశిష్టమైన అంశం పరిశీలించదగిన పరిమాణాలయొక్క క్వాంటీకరణ ఎందుకంటే క్వాంటం సంఖ్యలు పూర్ణాంకాల లేదా సగం [[పూర్ణాంకాలు|పూర్ణాంకాల]] వివిక్త సెట్లు . క్వాంటం సంఖ్యలు తరచుగా ప్రత్యేకంగా అణువులలో ఎలక్ట్రాన్ శక్తిని వివరిస్తాయి కానీ ఇతర అవకాశాలు [[వేగం|కోణీయ వేగం]], స్పిన్ మొదలైనవి కలిగివుంటాయి . ఏ క్వాంటం వ్యవస్థ ఐనా ఒకటి లేదా ఎక్కువ క్వాంటం సంఖ్యలు కలిగి ఉండవచ్చు అందువల్ల అన్నీ క్వాంటం సంఖ్యల జాబితా తయారుచేయడం చాలా కష్టం .
 
7,850

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2646599" నుండి వెలికితీశారు