మంత్రి శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''మంత్రి శ్రీనివాసరావు''' ([[జనవరి 1]], [[1928]] - [[అక్టోబర్ 9]], [[1974]]) [[తెలంగాణ]] ప్రాంత ప్రముఖ రంగస్థల నటులు, [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] రంగస్థల కళలశాఖ తొలి శాఖాధిపతి.<ref name="నవీన నాటక శిల్పి">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=నవీన నాటక శిల్పి|url=http://www.andhrajyothy.com/artical?SID=351867|accessdate=1 January 2017 |publisher= డాక్టర్ [[జె. చెన్నయ్య]]|date=1 January 2017 |archiveurl=https://web.archive.org/web/20190423121742/https://www.andhrajyothy.com/artical?SID=351867 |archivedate=23 April 2019}}</ref>
 
== జననం ==
పంక్తి 51:
జాతీయ నాట్య సంఘానికి [[కమలాదేవి ఛటోపాధ్యాయ]] అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఆమె ప్రోత్సాహంతో సిటీ కాలేజి వేదికగా నాటకోత్సవాలు నిర్వహించారు. [[తెలంగాణ]]<nowiki/>లో ఈ తొలి నాటకోత్సవానికి [[మర్రి చెన్నారెడ్డి]] అధ్యక్షులుగా ఉన్నారు. ఈ నాటకోత్సవంలో [[బెల్లంకొండ రామదాసు]] రాసిన ‘మాష్టార్జీ’ నాటకాన్ని మంత్రి శ్రీనివాసరావు, ఎ.ఆర్.కృష్ణ, తురగా కృష్ణమోహన్‌ రావు, పన్నూరి రామారావు మొదలగువారు ప్రదర్శించారు. దీని తరువాత తెలంగాణలో అనేక నాటకాలు ప్రదర్శితమయ్యాయి.
 
[[అబ్బూరి రామకృష్ణారావు|అబ్బూరి రామకృష్ణరావు]] నటాలి పేరుతో నెలకొల్పిన నటశిక్షణ సంస్థలో మంత్రి శ్రీనివాసరావు నట [[శిక్షణ]] తరగతులు నిర్వహించారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత జాతీయ నాట్య సంఘానికి అనుబంధంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ నాట్య విద్యా సంఘాన్ని మంత్రి శ్రీనివాసరావు స్థాపక సభ్యులుగా సేవలందించారు.
 
'ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌' నాటకంలో తెలుగు-తమిళ యాసతో పోస్ట్‌మాస్టర్‌ పాత్రను శ్రీనివాసరావు పోషించారు. [[తెలంగాణ]] లోని అనేక ప్రాంతాల్లోనూ, [[గుడివాడ]], ఆంధ్ర నాటకకళా పరిషత్‌ లలో ఆ నాటకానికి మంచి పేరు వచ్చింది. 1957లో ఐ.ఎన్‌.టి నాటకోత్సవాల్లో కుందుర్తి రచించిన 'ఆశ' నాటకాన్ని మరియు శ్రీశ్రీ రచించిన 'విదూషకుడి ఆత్మహత్య' వంటి నాటకాలను ప్రయోగాత్మక [[నాటకాలు]]<nowiki/>గా మలచి ప్రదర్శించారు.
పంక్తి 71:
# [[రాళ్ళపల్లి (నటుడు)|రాళ్ళపల్లి]]
# [[సాక్షి రంగారావు]]
# [[వంకాయల సత్యనారాయణ|వంకాయల సత్యనారాయణ మూర్తి]]
# [[అత్తిలి కృష్ణారావు]]
# [[ఎస్.కె. మిశ్రో]]