హైడ్రోజన్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది {{Unreferenced}}
పుస్తక మూలం చేర్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Unreferenced}}
{{విస్తరణ}}
{{Infobox hydrogen}}
'''ఉదజని''' ([[ఆంగ్లం]]: '''Hydrogen'''), ఒక [[రసాయన మూలకం]]. దీనిని తెలుగులో 'ఉదజని' అని పిలుస్తారు. దీన్ని "[[H]]" అనే సంకేతముతో సూచిస్తారు. ఉదజని యొక్క పరమాణు సంఖ్య 1. మూలకాల పట్టికలో మొదటి మూలకం. సాధారణోష్ణము మరియు పీడనముల వద్ద ఇది రంగు, వాసన, రుచిలేని, అలోహిత <!--nonmetallic, tasteless, highly flammable diatomic gas--> ద్విపరమాణు (H<sub>2</sub>) [[వాయువు]]. 1.00794 గ్రా/మోల్ యొక్క పరమాణు భారముతో ఉదజని అత్యంత తేలికైన [[మూలకము]] మరియు అత్యంత తేలికైన వాయువు. ఇది గాలికంటే తేలికైన వాయువు. ఒక లీటరు గాలి భారము 1.29 గ్రాములైతే ఒక లీటరు ఉదజని యొక్క బరువు 0.09 గ్రాములు.
 
[[హెన్రీ కావెండిష్]] అనే శాస్త్రవేత్త [[1766]]లో [[ఉదజని]]ను మొదటిసారిగా లోహాలను ఆమ్లంతో చర్యజరిపి తయారు చేశాడు. ఇది గాలిలో మండి ఉదకము (నీరు) ను ఇస్తోంది కాబట్టి ఉదజని అని కూడా అంటారు.
 
== లక్షణాలు ==
హైడ్రోజన్ అణువు తన [[అణు కేంద్రకం|కేంద్రకం]] కన్నా 145వేల రెట్లు పెద్దది.<ref>{{Cite book|title=అణువుల శక్తి|last=రోహిణీ ప్రసాద్|first=కొడవటిగంటి|publisher=హైదరాబాద్ బుక్ ట్రస్ట్|year=2012|isbn=|location=హైదరాబాద్|pages=49}}</ref>
 
== ఉపయోగాలు ==
"https://te.wikipedia.org/wiki/హైడ్రోజన్" నుండి వెలికితీశారు