"నరసాపురం" కూర్పుల మధ్య తేడాలు

 
== చరిత్ర ==
నరసాపుర పేటగా చరిత్రలో కనిపించే ఈ పట్టణానికి శతాబ్దాలుగా ప్రాధాన్యత ఉంది. 17వ శతాబ్దిలో నరసాపురంలో భారీ ఎత్తున నౌకా నిర్మాణం సాగేది. అప్పట్లో నౌకా నిర్మాణం ఇక్కడ ఒక భారీ పరిశ్రమగా వర్ధిల్లింది.<ref name="RaychaudhuriHabib19822">{{cite book|author1=Tapan Raychaudhuri|author2=Irfan Habib|author3=Dharma Kumar|title=The Cambridge Economic History of India: Volume 1, C.1200-c.1750|url=https://books.google.com/books?id=L-s8AAAAIAAJ&pg=PA313|year=1982|publisher=CUP Archive|isbn=978-0-521-22692-9|pages=313–}}</ref> ఎగువ గోదావరి చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం నుంచి కొట్టిన కలప నౌకా మార్గంలో గోదావరిలో నరసాపురం చేరేది. అక్కడ భారీ నౌకల నిర్మాణం సాగేది. ఆ నిర్మాణమైన నౌకలను ఎగువన వరదలతో గోదావరి పోటు మీదున్న సమయంలో నదీ మార్గంలోంచి సముద్రంలోకి ప్రవేశపెట్టేవారు.
 
==జనవిస్తరణ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2647142" నుండి వెలికితీశారు