"క్వాంటం సంఖ్య" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
ఎలక్ట్రాను పరిస్థితి (state) ని వర్ణించడానికి అది ఎంత శక్తివంతంగా ఉందో చెప్పినంత మాత్రాన సరిపోదు. (ఒక మనిషిని వర్ణించాలంటే ఆ మనిషి పొడుగు, బరువు, జుత్తు రంగు, కళ్ళ రంగు, వగైరాలు ఎలా కావాలో అదే విధంగా ఒక ఎలక్ట్రాను స్థితిని వర్ణించడానికి అది కేంద్రానికి ఎంత దూరంలో ఉందో (అనగా, n విలువ) చెప్పాలి, ఎంత జోరుగా ప్రదక్షిణం చేస్తున్నాదో (అనగా, కోణీయ వేగం, l విలువ) చెప్పాలి, అదే విధంగా అయస్కాంత కదలిక ( m విలువ), ఆ చేసే ప్రదక్షిణంలో భ్రమణం (spin) ఉందో లేదో (s విలువ), వగైరా చెప్పాలి కదా! వీటన్నిటిని (అనగా, n, l, m, s, వగైరా) కలిపి గుళిక సంఖ్యలు (quantum numbers) అంటారు.
 
== '''<u>ప్రాదేశిక మరియు కొణీయ వేగం సంఖ్యలు :</u>''' ==
పూర్తిగా ఒక [[అణువు]]<nowiki/>లో ఒక [[ఎలక్ట్రాన్]]ను వర్ణించేందుకు, నాలుగు క్వాంటం సంఖ్యలు అవసరం: [[శక్తి]], కోణీయ వేగం, అయస్కాంత కదలిక మరియు స్పిన్.
 
== <u>'''సంప్రదాయ నామావళి :'''</u> ==
7,850

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2647198" నుండి వెలికితీశారు