టాంజానియా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 266:
===సమాచారరంగం===
2013 లో కమ్యూనికేషన్సు రంగం టాంజానియాలో వేగంగా అభివృద్ధి చెంది 22.8% విస్తరించింది; ఆ సంవత్సరానికి ఈ రంగం భాగస్వామ్యం మొత్తం స్థూల దేశీయ ఉత్పత్తిలో కేవలం 2.4% మాత్రమే ఉంది.<ref name="BudEx"/>
2011 నాటికి టాంజానియాలో 100 మందిలో 56 మొబైలు టెలిఫోను చందాదారులు ఉన్నారు. సబ్-సరాన్ సరాసరికి కొద్దిగా తక్కువగా ఉంది. <ref name="frame"/> టాంజానియన్లకు స్థిర-లైన్ టెలిఫోన్లు చాలా తక్కువగా ఉన్నాయి.<ref name="frame"/> ఈ సంఖ్య వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, 2011 నాటికి టాంజానియాలో సుమారు 12% మంది అంతర్జాలాన్ని ఉపయోగిస్తున్నారు.<ref name="frame"/>దేశానికి ఫైబరు-ఆప్టికు కేబులు నెట్వర్కు ఉంది. అది నమ్మకమైన ఉపగ్రహ సేవను భర్తీ చేసినప్పటికీ ఇంటర్నెటు సామర్ధ్యం తక్కువ స్థాయిలో ఉంది.<ref name="frame"/>
=== నీటి సరఫరా మరియు పారిశుధ్యం ===
|