ఈటెల రాజేందర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జీవిత విశేషాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నా
https://www.sakshi.com/news/hyderabad/minister-etela-rajender-birthday-clebratations-223616. వికీపీడియా ఇన్ఫ‌ర్మేష‌న్ బాక్స్.. ఇదే వికీపీడియా పేజి వివ‌రాలు.. వార్త‌ల‌ను బ‌ట్టి ఈటెల రాజేంద‌ర్ పుట్టిన రోజు మార్చి 20 గా మార్చాను.
పంక్తి 27:
''తెలంగాణ'' రాష్ట తొలి ఆర్ధిక మంత్రి.
== జననం ==
ఇతను [[మార్చి 320]], [[1964]] లో జన్మించారు.
== జీవిత విశేషాలు ==
[[కరీంనగర్ జిల్లా]] [[హుజూరాబాద్]] నుంచి గెలుపొందిన ఈటెల రాజేందర్ ముదిరాజ్ గారూ [[తెలంగాణ రాష్ట్ర సమితి|టిఆర్‌ఎస్]] ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. వైఎస్ హయాంలో టీఆర్‌ఎస్ ఎల్పీ నేతగా ఉన్న ఈటెల తన వాగ్ధ్దాటితో అందరిని ఆకట్టుకున్నారు. [[1964]] [[మార్చి 20]]వ తేదీన జన్మించిన ఈటెల బీఎస్సీ చదివారు. ఈయనకు భార్య, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక, ప్రణాళికశాఖ, చిన్నమొత్తాల పొదుపు, రాష్ట్ర లాటరీలు, పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలు దక్కాయి.
"https://te.wikipedia.org/wiki/ఈటెల_రాజేందర్" నుండి వెలికితీశారు