గణేశ్ పాత్రో: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 51:
"హలో గురూ ప్రేమకోసమేరా ఈ జీవితం" [[నిర్ణయం]] సినిమాలో పాట రాశారు.
 
ఈయన సినీ సంభాషణలు సమకూర్చిన చిత్రాల్లో [[సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు]], [[నిర్ణయం]], [[సీతారామయ్య గారి మనవరాలు]], [[రుద్రవీణ]], [[తలంబ్రాలు]], [[ప్రేమించు పెళ్ళాడు]], [[మయూరి]], [[మనిషికో చరిత్ర]], [[గుప్పెడు మనసు]], [[ఇది కథ కాదు]], మాపల్లెలో గోపాలుడు ఇలా పలు హిట్ చిత్రాలు ఉన్నాయి.<ref name="ప్రముఖ సినీ రచయిత గణేష్‌ పాత్రో కన్నుమూత">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=ముఖ్యాంశాలు |title=ప్రముఖ సినీ రచయిత గణేష్‌ పాత్రో కన్నుమూత |url=https://www.andhrajyothy.com/artical?SID=74435&SupID=42 |accessdate=24 April 2019 |date=6 January 2015 |archiveurl=https://web.archive.org/web/20190424114718/https://www.andhrajyothy.com/artical?SID=74435&SupID=42 |archivedate=24 April 2019}}</ref>
 
==రచయితగా పనిచేసినిన సినిమాల పాక్షిక జాబితా==
"https://te.wikipedia.org/wiki/గణేశ్_పాత్రో" నుండి వెలికితీశారు