"ఐర్లాండ్" కూర్పుల మధ్య తేడాలు

→‎సైంస్: రాబర్ట్ బాయిల్ కి లింకు
(→‎సైంస్: రాబర్ట్ బాయిల్ కి లింకు)
ట్యాగులు: 2017 source edit విశేషణాలున్న పాఠ్యం
న్యూగ్రాంజు ప్రాంతంలో కనుగొన్న నియోలిథిక్ చెక్కడాలు ఆరంభకాల ఐరిషు కళలు, శిల్పం అని భావిస్తున్నారు.<ref>{{Cite book |last1=O'Kelly |first1=Michael J. |last2=O'Kelly |first2=Claire |title=Newgrange: Archaeology Art and Legend |publisher=Thames and Hudson |date=1982 |location=London |url= https://books.google.com/?id=bGiMHQAACAAJ |isbn=978-0-500-27371-5}}</ref> కాంస్య యుగం కళాఖండాలు, మత సంబంభిత చెక్కడాలు, మధ్యయుగ కాలం నాటి ప్రకాశంచే చేతివ్రాతలు కనుగొనబడ్డాయి. 19 వ - 20 వ శతాబ్దాల్లో జాన్ బట్లర్ యేట్స్, విలియం ఆర్పెన్, జాక్ యిట్సు లూయిస్ లె బ్రోక్వి వంటి వ్యక్తులతో సహా పెయింటింగు బలమైన సాంప్రదాయం మొదలైంది. సమకాలీన ఐరిషు దృశ్య కళాకారులలో సీన్ స్కల్లీ, కెవిన్ అబోస్చు, ఆలిస్ మహర్ ప్రాధాన్యత వహిస్తూ ఉన్నారు.
 
===సైంస్సైన్స్===
[[File:Robert Boyle 0001.jpg|thumb|upright|[[Robert Boyle]] formulated Boyle's Law.]]
 
ఐరీష్ తత్వవేత్త, వేదాంతి జోహన్నస్ స్కాటస్ ఎరిజెనా మధ్యయుగ యుగం ప్రముఖ మేధావులలో ఒకరిగా పరిగణింపబడ్డారు. సర్ ఎర్నెస్ట్ హెన్రీ షాక్లెటను ఒక ఐరిషు అన్వేషకుడు, అంటార్కిటికు అన్వేషణ ప్రధాన వ్యక్తులలో ఒకడు. ఆయన తన యాత్రతో పాటు, ఎరెబసు పర్వతం మొదటి అధిరోహకుడుగా గుర్తింపూ పొంది అలాగే దక్షిణ మాగ్నెటిక్ పోల్ ఉజ్జాయింపు స్థానాన్ని కనుగొన్నాడు. 17 వ శతాబ్దంలో [[రాబర్ట్ బాయిల్]] సహజ తత్వవేత్త, రసాయన శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, సృష్టికర్త, ప్రారంభ శాస్త్రవేత్తగా ప్రఖ్యాతి వహించాడు. ఆయన ఆధునిక రసాయనిక వ్యవస్థాపకులలో ఒకడిగా గుర్తింపు పొందాడు. బాయిల్ చట్టం సూత్రీకరణకు బాగా గుర్తింపు పొందాడు.<ref name="ucc boyle boi">{{cite web |last=Reville |first=William |title=Ireland's Scientific Heritage |website=Understanding Science: Famous Irish Scientists |publisher=[[University College Cork]], Faculty of Science |date=14 December 2000 |url= http://undersci.ucc.ie/wp-content/uploads/sites/12/2014/11/Robert_Boyle.pdf |access-date=30 August 2015}}</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2647447" నుండి వెలికితీశారు