క్వాంటం సంఖ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
 
ఇప్పుడు కోశం (shell), శక్తి స్థానం (energy level), విగతి (orbital) అనే భావాలకి నిర్దిష్టమైన నిర్వచనాలు ఇద్దాం.
* ప్రాథమిక గుళిక సంఖ్య n {{mvar|n|size=120%}} సమానమైన ఎలక్ట్రానులన్నీ ఒకే కోశానికి చెందుతాయి.
* ఒక కోశంలో (అనగా, ఒకే n {{mvar|n|size=120%}} విలువ ఉన్న సందర్భాలలో) దిగంశ గుళిక సంఖ్యలు (అనగా, {{mvar|l|size=120%}} విలువలు) సమానమైన సందర్భాలలో ఎలక్ట్రానులన్నీ ఒకే ఉప-కోశానికి చెందుతాయి.
* ఒక ఉప-కోశంలో (అనగా, ఒకే {{mvar|n|size=120%}} విలువ, ఒకే {{mvar|l|size=120%}} విలువ, ఒకే {{mvar|m|size=120%}} విలువ) ఉన్న ఎలక్ట్రానులన్ని ఒకే విగతికి చెందుతాయి. అనగా, ఒకే విగతిలో ఉన్న ఎలక్ట్రానులన్ని ఒకే శక్తితో, ఒకే ఆకారంలో, ఒకే దిశాశీలంతో ఉంటాయి.
* బోర్ నమూనాలో కనిపించే గతులు (orbits), ఇక్కడి కోశాలు (shells) - రెండూ ఒకే భావాన్ని చెబుతాయి. ఈ కోశాలని లెక్కపెట్టడానికి {{mvar|n|size=120%}} = 1, 2, 3,... అనే గుళిక సంఖ్యలని వాడతారు.
* కోశాలలో ఒకటో, రెండో, మూడో,... , ఉప-కోశాలు ఉంటాయి. వీటికి {{mvar|s|size=120%}} s, {{mvar|p|size=120%}}p, {{mvar|d|size=120%}}d, {{mvar|f|size=120%}}f అనే పేర్లు పెట్టేరు. ఉదాహరణకి మొదటి ({{mvar|n|size=120%}} = 1) కోశంలో ఒకే ఒక ఉప-కోశం {{mvar|n|size=120%}} ఉంటుంది. రెండవ ({{mvar|n|size=120%}} = 2) కోశంలో రెండు ఉప-కోశాలు {{mvar|s|size=120%}}s, {{mvar|p|size=120%}}p ఉంటాయి. మూడవ ({{mvar|n|size=120%}} = 3) కోశంలో మూడు ఉప-కోశాలు {{mvar|s|size=120%}}s, {{mvar|p|size=120%}}p, {{mvar|d|size=120%}}d ఉంటాయి. అటుపైన అన్ని కోశాలలో నాలుగేసి ఉప-కోశాలు {{mvar|s|size=120%}}s, {{mvar|p|size=120%}}p, {{mvar|d|size=120%}}d, {{mvar|f|size=120%}}f లు ఉంటాయి.
 
1. విగతులు (orbitals)
విగతి అంటే కేంద్రకం చుట్టూ ఉన్న ప్రదేశంలో ఎలక్ట్రాను కనబడే సంభావ్యతని తెలియజేసేది. ప్రతి ఉప-కోశంలోను ఒకటో, అంతకంటే ఎక్కువో విగతులు పడతాయి. నిర్దిష్టంగా చెప్పాలంటే -
 
ఉప-కోశం {{mvar|s|size=120%}} లో 1 విగతి పడుతుంది లేదా 2 ఎలక్ట్రానులు పడతాయి.
ఉప-కోశం {{mvar|p|size=120%}} లో 3 విగతులు పడతాయి లేదా 6 ఎలక్ట్రానులు పడతాయి.
ఉప-కోశం {{mvar|d|size=120%}} లో 5 విగతులు పడతాయి లేదా 10 ఎలక్ట్రానులు పడతాయి.
ఉప-కోశం {{mvar|f|size=120%}} లో 7 విగతులు పడతాయి లేదా 14 ఎలక్ట్రానులు పడతాయి.
 
బొమ్మ 2. కోశం (shell), ఉప-కోశం, విగతి (orbital) అంటే ఏమిటో వివరించే బొమ్మ. (NOTE: Try to get this figure from Wiki sources)
"https://te.wikipedia.org/wiki/క్వాంటం_సంఖ్య" నుండి వెలికితీశారు