"క్వాంటం సంఖ్య" కూర్పుల మధ్య తేడాలు

ఒక త్రి-మితీయ ప్రదేశంలో ఎలక్ట్రాను ఆక్రమించిన ప్రదేశాన్ని విగతి అన్నాం కదా. ఇది త్రి-మితీయ ప్రదేశంలో ఉంది కనుక ఒక ఎలక్ట్రాను ఆక్రమించిన ప్రదేశానికి పొడుగు, వెడల్పు, లోతు ఉంటాయి. అనగా ఎలక్ట్రాను ఆక్రమించిన ప్రదేశం మేఘం రూపంలో ఉంటుందని ఊహించుకోవచ్చు. ఈ మేఘం కూడా - దాంట్లో నిక్షిప్తమైన శక్తిని బట్టి - రకరకాల బుడగలు రూపంలో ఉంటుందని కూడా మనం ఊహించుకోవచ్చు. ఈ బుడగ రూపాలనే ఇంగ్లీషులో “ఆర్బిటల్స్” అంటారు, తెలుగులో “విగతులు” అంటున్నాం. అనగా, విగతి అనేదానిని ఊహించుకోవాలంటే రబ్బరు బుడగ ఆకారం ఒక విగతి అవుతుంది, రెండు బుడగలని ఊది, వాటి మూతుల దగ్గర ముడి వేస్తే వచ్చే ఆకారం మరొక విగతి అవుతుంది. మూడు బుడగలని ఊది, వాటి మూతుల దగ్గర ముడి వేస్తే వచ్చే ఆకారం మరొక విగతి అవుతుంది.
 
సారణి 1: గతి, విగతి అనే భావాల మధ్య పోలికలు, తేడాలు
 
{| class="wikitable"
ఉప-కోశం {{mvar|d|size=120%}} లో 5 విగతులు పడతాయి లేదా 10 ఎలక్ట్రానులు పడతాయి.
ఉప-కోశం {{mvar|f|size=120%}} లో 7 విగతులు పడతాయి లేదా 14 ఎలక్ట్రానులు పడతాయి.
 
ఈ సమాచారాన్నంతటిని ఈ దిగువ చూపిన సారణిలో సంక్షిప్తపరచవచ్చు.
 
సారణి 2:
 
{| class="wikitable"
|-
!
! {{math|1=''ℓ'' = 0}}
! {{math|1=''ℓ'' = 1}}
! {{math|1=''ℓ'' = 2}}
! {{math|1=''ℓ'' = 3}}
! {{math|1=''ℓ'' = 4}}
! ...
|-
! {{math|1=''n'' = 1}}
| <math>m_\ell=0</math>
| || || || ||
|-
! {{math|1=''n'' = 2}}
| 0 || −1, 0, 1
| || || ||
|-
! {{math|1=''n'' = 3}}
| 0 || −1, 0, 1 || −2, −1, 0, 1, 2
| || ||
|-
! {{math|1=''n'' = 4}}
| 0 || −1, 0, 1 || −2, −1, 0, 1, 2 || −3, −2, −1, 0, 1, 2, 3
| ||
|-
! {{math|1=''n'' = 5}}
| 0 || −1, 0, 1 || −2, −1, 0, 1, 2 || −3, −2, −1, 0, 1, 2, 3 || −4, −3, −2, −1, 0, 1, 2, 3, 4
|
|-
! ...
| ... || ... || ... || ... || ... || ...
|}
 
 
బొమ్మ 2. కోశం (shell), ఉప-కోశం, విగతి (orbital) అంటే ఏమిటో వివరించే బొమ్మ. (NOTE: Try to get this figure from Wiki sources)
7,850

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2647564" నుండి వెలికితీశారు