"క్వాంటం సంఖ్య" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{in use}}
[[అణువు]] (atom) నిర్మాణ శిల్పం అర్థం చేసుకునే ప్రయత్నంలో రకరకాల నమూనాలు వాడుకలోకి వచ్చేయి. వీటిల్లో ముందుగా ప్రాచుర్యం లోనికి వచ్చినది [[నీల్స్ బోర్]] ప్రతిపాదించిన నమూనా. ఈ బోర్ నమూనాలో అణుగర్భంలో ఒక కేంద్రకము (nucleus), దాని చుట్టూ [[ఎలక్ట్రాను]]లు నిర్దిష్టమైన దూరాలలో ప్రదక్షణాలు చేస్తూ ఉంటాయి. తక్కువ శక్తి గల ఎలక్ట్రానులు కేంద్రకానికి దగ్గరగా ఉన్న కక్ష్యల (orbits) వెంబడి, ఎక్కువ శక్తి ఉన్న ఎలక్ట్రానులు కేంద్రకానికి దూరంగా ఉన్న కక్ష్యల వెంబడి ప్రదక్షణలు చేస్తూ ఉంటాయి. అందుకని ఈ కక్ష్యల దూరాలని {{mvar|n|size=120%}}= 1, 2, 3... అనుకుంటూ సూచించడం ఆచారం అయిపోయింది. ఈ {{mvar|n|size=120%}} ని మొదటి గుళిక (క్వాంటం) సంఖ్య అంటారు. కనుక {{mvar|n|size=120%}} విలువ తెలిస్తే ఎలక్ట్రాను ఎంత శక్తివంతమైన స్థితిలో ఉందో తెలుస్తుంది.
 
{{mvar|n|size=120%}} విలువ, ఒకే {{mvar|l|size=120%}} విలువ, ఒకే {{mvar|m|size=120%}} విలువ)
ఎలక్ట్రాను పరిస్థితి (state) ని వర్ణించడానికి అది ఎంత శక్తివంతంగా ఉందో చెప్పినంత మాత్రాన సరిపోదు. (ఒక మనిషిని వర్ణించాలంటే ఆ మనిషి పొడుగు, బరువు, జుత్తు రంగు, కళ్ళ రంగు, వగైరాలు ఎలా కావాలో అదే విధంగా ఒక ఎలక్ట్రాను స్థితిని వర్ణించడానికి అది కేంద్రానికి ఎంత దూరంలో ఉందో (అనగా, {{mvar|n|size=120%}} విలువ) చెప్పాలి, ఎంత జోరుగా ప్రదక్షిణం చేస్తున్నాదో (అనగా, కోణీయ వేగం, {{mvar|l|size=120%}} విలువ) చెప్పాలి,. దీనినే ఇంగ్లీషులో అజిముతల్ క్వాంటం నంబర్ అంటారు. అదే విధంగా ఎలక్ట్రాను యొక్క అయస్కాంత కదలిక, ({{mvar|m|size=120%}} విలువ),విలువని మేగ్నెటిక్ క్వాంటం నంబర్ అంటారు. ఆ చేసే ప్రదక్షిణంలో భ్రమణం (spin) ఉందో లేదో సూచించే ({{mvar|s|size=120%}} విలువ),విలువని స్పిన్ వగైరాక్వాంటం చెప్పాలినంబర్ కదా!అంటారు. వీటన్నిటిని (అనగా, {{mvar|n, l, m, s,|size=120%}} వగైరా) కలిపి గుళిక సంఖ్యలు (quantum numbers) అంటారు.
 
== <u>'''సంప్రదాయ నామావళి :'''</u> ==
7,850

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2647570" నుండి వెలికితీశారు