"క్వాంటం సంఖ్య" కూర్పుల మధ్య తేడాలు

|}
 
== కోశం (shell), శక్తి స్థానం (energy level), విగతి (orbital)== అనే భావాలకి నిర్దిష్టమైన నిర్వచనాలు ఇద్దాం.
 
ఇప్పుడు కోశం (shell), శక్తి స్థానం (energy level), విగతి (orbital) అనే భావాలకి నిర్దిష్టమైన నిర్వచనాలు ఇద్దాం.
* ప్రాథమిక గుళిక సంఖ్య {{mvar|n|size=120%}} సమానమైన ఎలక్ట్రానులన్నీ ఒకే కోశానికి చెందుతాయి.
* బోర్ నమూనాలో కనిపించే గతులు (orbits), ఇక్కడి కోశాలు (shells) - రెండూ ఒకే భావాన్ని చెబుతాయి. ఈ కోశాలని లెక్కపెట్టడానికి {{mvar|n|size=120%}} = 1, 2, 3,... అనే గుళిక సంఖ్యలని వాడతారు.
* ఉపకోశం: కోశాలలో ఒకటో, రెండో, మూడో,... , ఉప-కోశాలు ఉంటాయి. వీటికి {{mvar|s|size=120%}}, {{mvar|p|size=120%}}, {{mvar|d|size=120%}}, {{mvar|f|size=120%}} అనే పేర్లు పెట్టేరు. ఉదాహరణకి మొదటి ({{mvar|n|size=120%}} = 1) కోశంలో ఒకే ఒక ఉప-కోశం {{mvar|n|size=120%}} ఉంటుంది. రెండవ ({{mvar|n|size=120%}} = 2) కోశంలో రెండు ఉప-కోశాలు {{mvar|s|size=120%}}, {{mvar|p|size=120%}} ఉంటాయి. మూడవ ({{mvar|n|size=120%}} = 3) కోశంలో మూడు ఉప-కోశాలు {{mvar|s|size=120%}}, {{mvar|p|size=120%}}, {{mvar|d|size=120%}} ఉంటాయి. అటుపైన అన్ని కోశాలలో నాలుగేసి ఉప-కోశాలు {{mvar|s|size=120%}}, {{mvar|p|size=120%}}, {{mvar|d|size=120%}}, {{mvar|f|size=120%}} లు ఉంటాయి.
*వివిగతివిగతి (orbital): విగతి అంటే కేంద్రకం చుట్టూ ఉన్న ప్రదేశంలో ఎలక్ట్రాను కనబడే సంభావ్యతని తెలియజేసేది. ప్రతి ఉప-కోశంలోను ఒకటో, అంతకంటే ఎక్కువో విగతులు పడతాయి. నిర్దిష్టంగా చెప్పాలంటే -
 
ఉప-కోశం {{mvar|s|size=120%}} లో 1 విగతి పడుతుంది లేదా 2 ఎలక్ట్రానులు పడతాయి.
7,850

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2647578" నుండి వెలికితీశారు