"క్వాంటం సంఖ్య" కూర్పుల మధ్య తేడాలు

అదే విధంగా ఎలక్ట్రాను యొక్క అయస్కాంత కదలిక, ({{mvar|m|size=120%}} విలువని మేగ్నెటిక్ క్వాంటం నంబర్ అంటారు. ఆ చేసే ప్రదక్షిణంలో భ్రమణం (spin) ఉందో లేదో సూచించే ({{mvar|s|size=120%}} విలువని స్పిన్ క్వాంటం నంబర్ అంటారు. వీటన్నిటిని (అనగా, {{mvar|n, l, m, s,|size=120%}}) కలిపి గుళిక సంఖ్యలు (quantum numbers) అంటారు.
 
==అధునాతన గుళిక వాదంలో విగతులు==
==సంప్రదాయ నామావళి ==
[[File:Atomic-orbital-clouds_spdf_m0.png|right|thumb|Atomic-orbital-cloudsమేఘాలులా ఉన్న విగతుల స్వరూపాలు]]
గుళిక వాదంలో గతి (orbit), విగతి (orbital), శక్తి స్థానం (energy level), కోశం (shell) అనే మాటలు తరచుగా వినిపిస్తూ ఉంటాయి. స్థూలంగా ఈ మాటలు అన్నీ దరిదాపుగా ఒకే భావాన్ని చెబుతాయి. సూక్ష్మంగా ఈకలు పీకితే చిన్న చిన్న తేడాలు కనబడతాయి. ఒకే భావానికి ఇన్ని మాటలు ఉండడానికి కారణం ఏమిటంటే మొదట్లో ఈ భావాలు సమగ్రంగా మన అవగాహనలోకి రాలేదు. ఇప్పుడు అవగాహన పెరిగింది కానీ బంకనక్కిరికాయల్లా ఈ పాత మాటలు మనని పట్టుకు వేలాడుతున్నాయి. ఇప్పుడు పొమ్మంటే పోవు. పుస్తకాలు అన్నీ తిరగ రాయడం సాధ్యమా?
 
7,850

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2647581" నుండి వెలికితీశారు