నీల్స్ బోర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 69:
'''[[నీల్స్ బోర్]]''' ([[అక్టోబరు 7]], [[1885]] - [[నవంబర్ 18]], [[1962]]), [[డెన్మార్క్]]కు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ఆయన [[పరమాణువు|పరమాణు]] నిర్మాణం గురించి, [[క్వాంటమ్ సిద్ధాంతం]] గురించి కీలకమైన పరిశోధన చేశాడు. [[అణువులు|అణువుల]] నిర్మాణం, అవి వెలువరించే కిరణాల ఆవిష్కరణకు గాను ఆయనకు 1922లో [[నోబెల్‌ బహుమతి]] లభించింది.. ఆయన శాస్త్రవేత్తయే కాక తత్వవేత్త కూడా. సైన్సు పరిశోధనను ప్రోత్సహించాడు.<ref name="frs">{{Cite journal | last1 = Cockcroft | first1 = J. D. | authorlink = John Cockcroft| doi = 10.1098/rsbm.1963.0002| title = Niels Henrik David Bohr. 1885-1962 | journal = [[Biographical Memoirs of Fellows of the Royal Society]] | volume = 9 | pages = 36–53 | year = 1963| pmid = | pmc = }}</ref>
 
ఏదైనా పదార్థాన్ని విభజించుకుంటూ పోతే అది [[విభజన]]<nowiki/>కు వీలుగాని [[అణువు]]లు లేదా పరమాణువులుగా విడిపోతుంది. ఈ అణువుల గురించి స్పష్టమైన అవగాహనను కల్పించిన వారిలో ఒకడిగా నీల్స్‌బోర్‌ పేరు పొందాడు. ఈయన బోర్ పరమాణు నమూనా రూపొందించాడు. అణువు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు కక్ష్యల్లో తిరుగుతూ ఉంటాయని, ఆ కక్ష్యల్లో శక్తి స్థిరంగా ఉంటుందని ప్రవేశపెట్టి ఆ కక్ష్యలను [[స్థిరకక్ష్య|స్థిర కక్ష్యలుగా]] నామకరణం చేశాడు. ఎలక్ట్రాన్లు ఒక కక్ష్య నుండి మరో కక్ష్యకు కూడా దూకగలవు అని ప్రతిపాదించాడు. [[గుళిక సంఖ్య|క్వాంటం నంబర్సంఖ్య]] అనే ఊహనం ఈ సందర్భంలోనే వస్తుంది.
 
[[మాక్స్ ప్లాంక్]] క్వాంటం సిద్ధాంతం ఆధారంగా [[పరమాణువు|పరమాణు]] నమూనాను ప్రవేశ పెట్టాడు. బయటి కక్ష్యలలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఆ మూలకపు రసాయన ధర్మాలను నిర్ణయిస్తుందని చెబుతూ ఆయన ప్రతిపాదించిన [[సిద్ధాంతం]] ఎంతో ప్రాచుర్యం పొందింది. అణు, పరమాణు నిర్మాణాలను వివరించడానికి తొలిసారిగా సంప్రదాయ యాంత్రిక శాస్త్రాన్నీ (classical mechanics), క్వాంటమ్‌ సిద్ధాంతాన్ని అనుసంధానించిన రూపశిల్పి ఆయన. ఈయన కుమారుడు కూడా నోబెల్‌ను పొందడం విశేషం.1962 నవంబర్ 18న కోపెన్‌హాగన్‌లో నీల్స్ బోర్ మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/నీల్స్_బోర్" నుండి వెలికితీశారు