నీల్స్ బోర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 67:
}}
'''[[నీల్స్ బోర్]]''' ([[అక్టోబరు 7]], [[1885]] - [[నవంబర్ 18]], [[1962]]), [[డెన్మార్క్]] కు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ఆయన [[పరమాణువు|పరమాణు]] నిర్మాణం గురించి, [[క్వాంటమ్ సిద్ధాంతం]] (లేదా గుళిక వాదం) గురించి కీలకమైన పరిశోధన చేశాడు. [[అణువులు|అణువుల]] నిర్మాణం, అవి వెలువరించే కిరణాల లక్షణాల ఆవిష్కరణకు గాను ఆయనకు 1922లో [[నోబెల్ బహుమతి]] లభించింది
ఏదైనా పదార్థాన్ని విభజించుకుంటూ పోతే అది [[విభజన]]<nowiki/>కు వీలుగాని [[అణువు]]లు (atoms) లేదా పరమాణువులుగా విడిపోతుంది. ఈ అణువుల గురించి స్పష్టమైన అవగాహనను కల్పించిన వారిలో ఒకడిగా
నిర్ధిష్టమైన కక్ష్యల (orbits) లో తిరుగుతూ ఉంటాయని, రెండు కక్ష్యలకి మధ్య ఎలక్ట్రాను ఎప్పుడూ ఉండదనిన్నీ ప్రతిపాదన చేసేడు. ఎలక్ట్రాన్లు ఒక కక్ష్య నుండి మరొక కక్ష్యకు అక్స్మాత్తుగా దూకగలవు కాని, మధ్యంతర స్థానంలో ప్రవేశించి ప్రయాణం చెయ్యలేవని కూడా ప్రతిపాదించేడు. [[క్వాంటం సంఖ్య]] అనే ఊహనం ఈ సందర్భంలోనే వస్తుంది.
[[మాక్స్ ప్లాంక్]] క్వాంటం సిద్ధాంతం ఆధారంగా [[పరమాణువు|పరమాణు]]
నీల్స్ బోర్ 1885 అక్టోబరు 7న క్రిష్టియన్ బోర్, ఎలెన్ ఎడ్లెర్ బోర్ దంపతులకు
|