నీల్స్ బోర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 77:
అక్కడే చదివిన నీల్స్‌బోర్‌ 22 ఏళ్ల వయసులో తలతన్యతపై చేసిన పరిశోధనకు బంగారు పతకాన్ని సాధించాడు. ఇరవై ఆరేళ్లకల్లా పీహెచ్‌డీ సంపాదించిన బోర్‌, ఆపై [[ఇంగ్లాండు|ఇంగ్లండ్‌]]<nowiki/>లోని కేంబ్రిడ్జిలో ఉండే కావండిష్‌ లేబరేటరీలో సర్‌ ఎర్నెస్ట్‌ రూథర్‌ఫర్డ్‌తో కలిసి పనిచేశాడు. ఇరవై ఎనిమిదేళ్లకే అణు నిర్మాణాన్ని ప్రకటించాడు. ఈ అణు నమూనా [[రసాయన శాస్త్రము|రసాయన]] శాస్త్రాన్ని, విద్యుచ్ఛక్తిని మరింతగా అర్థం చేసుకోడానికే కాకుండా అణుశక్తిని ఉత్పాదించి అభివృద్ధి పరచడానికి దోహద పడింది.
==అణువు గుళికీకరణ==
[[File:Bohr_atom_model.svg|right|thumb|బోర్ ప్రతిపాదించిన నమూనా]]
నీల్స్ బోర్ [[పరమాణువు|పరమాణు]] నిర్మాణం గురించి, [[క్వాంటమ్ సిద్ధాంతం]] (లేదా గుళిక వాదం) గురించి కీలకమైన పరిశోధన చేశాడు. [[అణువులు|అణువుల]] నిర్మాణం, అవి వెలువరించే కిరణాల లక్షణాల ఆవిష్కరణకు గాను ఆయనకు 1922లో [[నోబెల్‌ బహుమతి]] లభించింది. ఆయన శాస్త్రవేత్తయే కాక తత్వవేత్త కూడా. సైన్సు పరిశోధనను ప్రోత్సహించాడు.<ref name="frs">{{Cite journal | last1 = Cockcroft | first1 = J. D. | authorlink = John Cockcroft| doi = 10.1098/rsbm.1963.0002| title = Niels Henrik David Bohr. 1885-1962 | journal = [[Biographical Memoirs of Fellows of the Royal Society]] | volume = 9 | pages = 36–53 | year = 1963| pmid = | pmc = }}</ref>
 
"https://te.wikipedia.org/wiki/నీల్స్_బోర్" నుండి వెలికితీశారు