టాంజానియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 416:
స్త్రీలకు, పురుషులకు చట్టంలో సమానత్వం ఉంది.<ref name="cedaw">{{cite web |url=http://www.refworld.org/country,,CEDAW,,TZA,,56a88e944,0.html|title=Consideration of reports submitted by States parties under article 18 of the Convention, Seventh and eighth periodic reports of States parties due in 2014 : United Republic of Tanzania|author=<!--Not stated-->|date=3 December 2014|website=|publisher=UN Committee on the Elimination of Discrimination Against Women (CEDAW)|access-date=17 October 2017|quote=}}</ref>1985 లో మహిళలు వ్యతిరేకంగా అన్ని రకాల వివక్షతలను తొలగించాలన్న సదస్సులో ప్రభుత్వం సంతకం చేసింది.<ref name="cedaw"/>18 వయసు లోపున్న పది మంది స్త్రీలలో దాదాపు ముగ్గురు మహిళలు లైంగిక హింసను అనుభవించినట్లు నివేదించింది.<ref name="cedaw"/> స్త్రీలలో సత్నా ప్రాబల్యం తగ్గింది.<ref name="cedaw"/> పాఠశాల బాలికలు డెలివరీ తర్వాత పాఠశాలకు తిరిగి చేరుతారు.<ref name="cedaw"/> పోలీసు ఫోర్సు పరిపాలన దుర్వినియోగం చేసిన బాధితుల ప్రాముఖ్యతను పెంచుటకు సాధారణ పోలీసు కార్యకలాపాలనుంచి లింగ సంబంధిత విభాగం ఏర్పాటు చేయటానికి కృషి చేస్తుంది. <ref name="cedaw"/>స్త్రీలు, పిల్లలపై జరిగిన అతిక్రమణలు, హింస చాలావరకు కుటుంబ స్థాయిలో జరుగుతుంది.<ref name="cedaw"/> జాతీయ అసెంబ్లీ ఎన్నుకోబడిన సభ్యులలో కనీసం 30% మంది మహిళలను టాంజానియా రాజ్యాంగం కోరుతుంది.<ref name="cedaw"/> విద్య, శిక్షణలో లింగ భేదాలు ఈ మహిళల, బాలికల తరువాతి జీవితంలో ప్రభావం చూపుతాయి.<ref name="cedaw"/> పురుషుల కంటే స్త్రీలలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉంటుంది.<ref name="cedaw"/> కార్మిక చట్టంలో ప్రసూతి సెలవులు ఒక మహిళా ఉద్యోగికి హక్కుగా హామీ ఇవ్వబడుతుంది.<ref name="cedaw"/>
 
==సంస్కృతి==
==Culture==
{{Main|Culture of Tanzania}}
 
[[File:Judith Wambura,.jpg|thumb|[[Lady Jaydee|Judith Wambura (Lady Jaydee)]] is a popular Bongo Flava recording singer.]]
 
Line 427 ⟶ 425:
టాంజానియా వ్రాతబద్ధమైన సాహిత్య సంప్రదాయం అభివృద్ధి చెందలేదు. టాంజానియాలో జీవితకాల పఠనా సంస్కృతి లేదు. పుస్తకాలు తరచూ ఖరీదైనవి మరియు దొరకడం కష్టమవుతున్నాయి.<ref name="Otiso"/>{{rp|page 75}}<ref name="Doling">Tim Doling (1999) ''Tanzania Arts Directory''. Visiting Arts</ref> టాంజానియా సాహిత్యం అధికంగా స్వాహిలి లేదా ఆంగ్లంలో ఉంది.<ref name="Otiso"/>టంజానియా వ్రాత సాహిత్యంలో షాబాను రాబర్టు (స్వాహిలీ సాహిత్య పిత), ముహమ్మదు సాలే ఫార్సే, ఫరాజి కటంబులా, ఆడం షాఫీ ఆడం, ముహమ్మద్ సయీద్ అబ్దుల్లా, మొహమ్మద్ సలీమాన్ మొహమ్మద్, యూఫ్రేజ్ కెజిలాహబీ, గబ్రియేల్ రుహంబిక, ఇబ్రహీం హుస్సేన్, మే మాటర్రు బాలిసిడ్యా, ఫదీ మంతంగా, అబ్దులరాకు గూర్నా, పెనినా ఓ.మలమా ప్రాధాన్యత వహిస్తున్నారు.<ref name="Otiso"/>
 
===పెయింటింగు మరియు శిల్పం===
===Painting and sculpture===
[[File:Amani-TT4798.jpg|A [[Tingatinga (painting)|Tingatinga]] painting|thumb]]
రెండు టాంజానియా కళ శైలులు అంతర్జాతీయ గుర్తింపును సాధించాయి.<ref name="Doling"/>ఎడ్వర్డు సెడు తింగింగ్టా స్థాపించిన టింగెటింగు పెయింటింగు స్కూలు కాన్వాసు మీద సాధారణంగా రంగులో ప్రకాశవంతమైన ఎనామెలు పెయింటింగులో శిక్షణ ఇస్తుంది. ఈ చిత్రాలలో సాధారణంగా ప్రజలు, జంతువులు లేదా రోజువారీ జీవితాన్ని చిత్రిస్తారు.<ref name="Otiso"/>{{rp|p. 113}}<ref name="Doling"/> 1972 లో తింగింగ్టా మరణించిన తరువాత ఇతర కళాకారులు అతని శైలిని స్వీకరిచి అభివృద్ధి చేశారు. తద్వారా తూర్పు ఆఫ్రికాలో కళా ప్రక్రియ అత్యంత ముఖ్యమైన పర్యాటక శైలిగా ఉంది.<ref name="Otiso"/>{{rp|p. 113}}<ref name="Doling"/>చారిత్రాత్మకంగా, టాంజానియాలో అధికారిక ఐరోపా కళల శిక్షణకు పరిమిత అవకాశాలు ఉన్నాయి. అనేక ఔత్సాహిక టాంజానియా కళాకారులు తమ వృత్తిని కొనసాగించడానికి దేశమును విడిచిపెట్టారు.
"https://te.wikipedia.org/wiki/టాంజానియా" నుండి వెలికితీశారు