నీల్స్ బోర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 81:
 
ఏదైనా పదార్థాన్ని విభజించుకుంటూ పోతే అది [[విభజన]]<nowiki/>కు వీలుగాని [[అణువు]]లు (atoms) లేదా పరమాణువులుగా విడిపోతుంది. ఈ అణువుల గురించి స్పష్టమైన అవగాహనను కల్పించిన వారిలో ఒకడిగా నీల్స్‌ బోర్‌ పేరు పొందాడు. ఈయన బోర్ నమూనా రూపొందించాడు. అణువు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు
నిర్ధిష్టమైన కక్ష్యల (orbits) లో తిరుగుతూ ఉంటాయని, రెండు కక్ష్యలకి మధ్య ఎలక్ట్రాను ఎప్పుడూ ఉండదనిన్నీ ప్రతిపాదన చేసేడు. ఎలక్ట్రాన్లు ఒక కక్ష్య నుండి మరొక కక్ష్యకు అక్స్మాత్తుగా దూకగలవు కాని, మధ్యంతర స్థానంలో ప్రవేశించి ప్రయాణం చెయ్యలేవని కూడా ప్రతిపాదించేడు. [[క్వాంటం సంఖ్య]] అనే ఊహనం ఈ సందర్భంలోనే వస్తుంది.<ref> వేమూరి వేంకటేశ్వరరావు, గుళిక రసాయనం, ఇ-పుస్తకం, కినిగె ప్రచురణ. </ref>
 
[[మాక్స్ ప్లాంక్]] క్వాంటం సిద్ధాంతం ఆధారంగా [[పరమాణువు|పరమాణు]] బోర్న తన మూనాను ప్రవేశ పెట్టాడు. బయటి కక్ష్యలలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఆ మూలకపు రసాయన ధర్మాలను నిర్ణయిస్తుందని చెబుతూ ఆయన ప్రతిపాదించిన [[సిద్ధాంతం]] ఎంతో ప్రాచుర్యం పొందింది. అణు, పరమాణు నిర్మాణాలను వివరించడానికి తొలిసారిగా సంప్రదాయ యాంత్రిక శాస్త్రాన్నీ (classical mechanics), క్వాంటమ్‌ సిద్ధాంతాన్ని అనుసంధానించిన రూపశిల్పి ఆయన. ఈయన కుమారుడు కూడా నోబెల్‌ను (1975 లో) పొందడం విశేషం. 1962 నవంబర్ 18న కోపెన్‌హాగన్‌లో నీల్స్ బోర్ మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/నీల్స్_బోర్" నుండి వెలికితీశారు