కాళేశ్వరం ఎత్తిపోతల పథకం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 75:
* రంగనాయక సాగర్ నుంచి అప్రోచ్ కాలువను నిర్మిచడం.
 
== ప్రారంభ వివరాలు ==
<ref name="గోదావరి జలహారతి">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=తెలంగాణ వార్తలు |title=గోదావరి జలహారతి |url=https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/kaleshwaram-project-smita-sabharwal-switches-on-first-motor-wet-run-1-2-601405.html |accessdate=25 April 2019 |date=25 April 2019 |archiveurl=https://web.archive.org/web/20190425144908/https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/kaleshwaram-project-smita-sabharwal-switches-on-first-motor-wet-run-1-2-601405.html |archivedate=25 April 2019}}</ref>== ప్రారంభ వివరాలు ==
# 2019, ఏప్రిల్ 24న ఆరో ప్యాకేజీలో భాగంగా ధర్మారం మండలం నందిమేడారం అండర్ టన్నెల్‌లోని మొదటి మోటర్ ద్వారా నందిమేడారం రిజర్వాయర్‌లోకి 0.01 టీఎంసీల నీటిని 105 మీటర్ల ఎత్తుకు లిఫ్టు చేయబడింది. నందిమేడారం పంప్‌హౌస్‌లోని 124.4 మెగావాట్ల తొలి మోటర్ వెట్న్‌న్రు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్ మధ్యాహ్నం 12.03 గంటలకు పూజలుచేసి ప్రారంభించడంతో 200 ఆర్పీఎం (రెవల్యూషన్స్ పర్ మినిట్-ఒక నిమిషానికి మోటర్ తిరిగే చుట్లు)కు చేరుకొని సర్జ్‌పూల్ నుంచి నీటిని ఎత్తిపోయడం ప్రారంభమైంది.<ref name="గోదావరి జలహారతి">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=తెలంగాణ వార్తలు |title=గోదావరి జలహారతి |url=https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/kaleshwaram-project-smita-sabharwal-switches-on-first-motor-wet-run-1-2-601405.html |accessdate=25 April 2019 |date=25 April 2019 |archiveurl=https://web.archive.org/web/20190425144908/https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/kaleshwaram-project-smita-sabharwal-switches-on-first-motor-wet-run-1-2-601405.html |archivedate=25 April 2019}}</ref>
 
==మూలాలు==