కాకి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కాకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 23:
[[దస్త్రం:Kaaki.JPG|thumb|left|కాకి]]
===భారతదేశపు కాకి===
* naaaaaaభారతీయభారతీయ పురాణాలలో కాకులకు ప్రాధాన్యత కలదు. పురాణాల ప్రకారం కాకి [[శని]] దేవుని యొక్క [[వాహనం]]<nowiki/>గా ఉంది<nowiki/>. ఈ కారణంగా దీనికి పూజలు చేయడం జరుగుతున్నది.
* రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన [[యముడు]] కాకులకు గొప్ప వరాలిచ్చాడు. తాను ప్రాణులన్నింటికీ రోగాలను కలిగించేవాడు కనుక, తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువల్ల ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలేవీ రావన్నాడు. అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరమిచ్చాడు యముడు. యమలోకంలో నరక బాధలను భరించేవారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరక లోకంలోని వారికి తృప్తి కలుగుతుందన్నారు. యముడు స్వయంగా వాయుసాలకు (కాకులకు) ఈ వరాలిచ్చినందువల్లనే ఈ నాటికీ పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతున్నారు.
 
ఒకే కన్ను ఉన్నప్పటికిని రెండు వైపుల కూడా చూడగలదు.naa paru vijay
 
==[[కాకులకు మిత్రులు]] ==
"https://te.wikipedia.org/wiki/కాకి" నుండి వెలికితీశారు