గంగుల కమలాకర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 14:
| website =
}}
'''గంగుల కమలాకర్''' తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు కరీంనగర్ నియోజకవర్గ శాసన సభ్యుడు. ఈయన [[2009]], [[2014]] మరియు [[2018]] నుంచి కరీంనగర్ నియోజకవర్గ శాసనసభ సభ్యుడిగా ఉంటున్నాడు.
 
==రాజకీయ విశేషాలు==
2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి 14,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై గెలుపొందాడు. 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై 24,000వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.
"https://te.wikipedia.org/wiki/గంగుల_కమలాకర్" నుండి వెలికితీశారు