పద్మాసనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==పద్ధతి==
*మొదట రెండు కాళ్ళు చాపి నేలపై ఉంచాలి.
*తరువాత ఎడమ కాలును కుడి తొడపై, కుడి కాలును ఎడమ తొడపై ఉంచాలి.
*రెండు చేతులను మోకాళ్ళపై ఉంచాలి. చూపుడు వేలును బొటన వేలుకి నడుమ ఆనించి మిగరా మూడు వేళ్ళను ముందుకు చాపి ఉంచితే చిన్ముద్ర అవుతుంది.
*ఈ ఆసనంలో ఉన్నప్పుడు భ్రూమధ్య దృష్టిగాని, నాసాగ్ర దృష్టి గాని ఉండాలి.
*ధ్యానంలో ఉన్నప్పుడు హృదయస్థానంలో మనస్సును ఏకాగ్రం చేయవచ్చు.
 
[[వర్గం:యోగా]]
"https://te.wikipedia.org/wiki/పద్మాసనం" నుండి వెలికితీశారు