భాషా భాగాలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
 
== చరిత్ర ==
పదాల వర్గీకరణ చరిత్రలో చాలా పురాతన కాలం నుంచి గమనించవచ్చు. సంస్కృత వ్యాకరణ వేత్త "యాస్కుడు", క్రీ. పూ. 5 లేక 6 వ శతాబ్దంలో రచించిన, ఆరు వేదాంగములలో ఒకటైన [[నిరుక్తము]] అనే గ్రంధంలో పదాలను నాలుగు ముఖ్యమైన భాగాలుగా విభజించాడు. <ref>''[http://www.cse.iitk.ac.in/~amit/books/matilal-2001-word-world-indias.html The word and the world: India's contribution to the study of language]'', Oxford 1990</ref>
 
* నామ -
* ఆఖ్యాత - క్రియ
* ఉపసర్గ
* నిపాత
ఈ నాలుగు భాగాలను రెండు వర్గాలుగా విభజించాడు. (నామ, ఆఖ్యాత) మరియూ (ఉపసర్గ, నిపాత)
 
== ప్రస్తుత భాషాభాగాలు ==
"https://te.wikipedia.org/wiki/భాషా_భాగాలు" నుండి వెలికితీశారు