చక్రాసనము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[image:Yogui Tanumânasî en Chakrasana.jpg|thumb]]
 
'''చక్రాసనం''' [[యోగా]]లో ఒక విధమైన [[ఆసనం]]. ఈ ఆసనం [[చక్రం]] ఆకారంలో ఉంటుంది కనుక దీనికి చక్రాసనమని పేరువచ్చింది.
 
==పద్ధతి==
*మొదట వెల్లకిలా పడుకోవాలి.
*తరువాత కాళ్ళు మడిచి, చేతులను భుజాల కిందుగా ఆనించి, కొద్దిగా శ్వాస పీల్చి కుంభించి నడుమును వీలైనంత పైకి ఎత్తాలి. మెడ కిందికి వేలాడుతుండాలి.
*కొద్ది క్షణాలు ఈ స్థితిలో ఉన్న తరువాత మెల్లమెల్లగా తలను నేలపై ఆనించి నడుమును గూడా ఆనించాలి.
*దీని తర్వాత కొద్ది క్షణాల సేపు [[శవాసనం]] వేసి విశ్రాంతి తీసుకోవాలి.
 
==సూచన==
*ప్రారంభదశలో తలను నేలపైననే ఆనించి అర్థ చక్రాసనం అభ్యాసం చేయవచ్చును. చేతులపై శరీరం బరువును ఆపగలమన్న ధైర్య కలిగేవరకు తల ఆనించి అభ్యాసం కొనసాగించవచ్చును.
 
[[వర్గం:యోగా]]
"https://te.wikipedia.org/wiki/చక్రాసనము" నుండి వెలికితీశారు