కెప్లర్ సమీకరణము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
==ప్రత్యామ్నాయ రూపాలు==
కెప్లర్ సమీకరణమునకు అనేక రుపాలు ఉన్నాయి. ప్రతీ రూపము కక్ష్య యొక్క నిర్దిష్ట రకముతో సంబంధము కలిగి ఉంటుంది.ప్రామాణిక కెప్లర్ సమీకరణము దీర్ఘ వృత్తాకార కక్ష్యల కోసము ఉపయొగిస్తారు (0 ≤ e\epsilon < 1). అతివలయ కెప్లర్ సమీకరణమును అతివలయ కక్ష్యల్లో ఉపయొగిస్తారు (e\epsilon = 1). e\epsilon = 1 చేసినప్పుడు, కెప్లర్ సమీకరణము ఒక కక్ష్యకు సంబంధం ఉండదు. ε = 0, చేసినప్పుడు కక్ష్య వృత్తాకారముగా ఉంటుంది. పెరుగుతున్న ε దీర్ఘ వృత్తము లోని బల్లపరపుగ ఉన్న వృత్తముకు కారణమౌతుంది. e=1 చేసినప్పుడు, కక్ష్య పూర్తిగా చదునుగా ఉంటుంది. కక్ష్య మూసి ఉంటే అది ఒక వృత్తఖండములా కనిపిస్తుంది, లేదా కక్ష్య తెరచి ఉంటే ఒక కిరణములా ఉంటుంది.
 
==అతివలయ కెప్లర్ సమీకరణము==
"https://te.wikipedia.org/wiki/కెప్లర్_సమీకరణము" నుండి వెలికితీశారు