కెప్లర్ సమీకరణము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
'''కెప్లర్ సమీకరణము''' మొదటిగా [[యొహానెస్ కెప్లర్|యొహానెస్ కెప్లర్]] (Johannes Kepler) చే తన ఆస్ట్రొనమి నొవ (Astronomia nova) లోని 60వ అధ్యాయంలో, 1609 లో, ఉత్పాదించబడింది. తరువాత 1621 లో ఎపిటొమీ అఫ్ కొపర్నికన్ ఆస్ట్రొనమి లోని 5 వ పుస్తకం లో కూడ ప్రస్తావించబడింది. ఈ సమీకరణాన్ని పరిష్కరించడానికి కెప్లర్ ఒక పునరుత్థాన పద్ధతి (iterative method)ని కూడా సూచించేరు. ఈ సమీకరణము భౌతిక, [[గణితము|గణిత శా స్త్రము]]<nowiki/>లలో, ప్రత్యేకించి ఖగోళ యాంత్రిక శాస్త్రములో, ముఖ్యమైన పాత్రను పోషించింది. <ref>https://en.wikipedia.org/wiki/Astronomia_nova</ref>
 
=కెప్లర్ సమీకరణము=
కెప్లర్ సమీకరణము
 
"https://te.wikipedia.org/wiki/కెప్లర్_సమీకరణము" నుండి వెలికితీశారు