గంగుల కమలాకర్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 17:
 
==రాజకీయ విశేషాలు==
2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భాగంగా [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ టికెట్ పై పోటీ చేసి 14,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో [[భారతీయ జనతా పార్టీ]] అభ్యర్థి [[బండి సంజయ్ కుమార్]] పై గెలుపొందాడు.<ref name="Karimnagar Assembly Election Result 2018: Gangula Kamalakar of TRS wins by 14,974 votes">{{cite news |title=Karimnagar Assembly Election Result 2018: Gangula Kamalakar of TRS wins by 14,974 votes |url=https://www.timesnownews.com/amp/elections/telangana-election/article/karimnagar-assembly-constituency-election-2018-telangana-polls-candidates-bjp-bandi-sanjay-kumar-congress-ponnam-prabhakar-trs-gangula-kamalakar/323011 |accessdate=27 April 2019 |agency=టైమ్స్ నౌ |publisher=టైమ్స్ నౌ}}</ref> 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై 24,000వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గంగుల_కమలాకర్" నుండి వెలికితీశారు