రాజ్ - కోటి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Deepasikha (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 4:
*'''కోటి''': ప్రముఖ సంగీత దర్శకులు '''[[సాలూరి రాజేశ్వరరావు]]''' కుమారుడు.
వీరిద్దరూ కలిసి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు. [[
'''[[యముడికి మొగుడు]], [[లంకేశ్వరుడు]], [[ముఠా మేస్త్రి]], [[బాలగోపాలుడు]], [[బంగారుబుల్లోడు]]''', '''[[హలో బ్రదర్]]''' లాంటి విజయవంతమైన చిత్రాలకు వీరే సంగీతాన్ని సమకూర్చారు. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. విడిపోయిన తర్వాత రాజ్ ఎక్కువ చిత్రాలు చేయలేదు. రాజ్ ఒక్కడే చేసిన సినిమాల్లొ "[[సిసింద్రీ]]" ఒక్కటే చెప్పుకోదగినది. కాకపోతే ఈ మధ్యకాలంలో కొన్ని టీవి షో ('''[[ఈటీవి]]''') లకు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. కోటి మాత్రం ఇంకా చిత్రాలు చేస్తూనే ఉన్నారు. కోటి ఒంటరిగా పనిచేసి పెద్ద హీరోలతో హిట్లు ఇచ్చాడు. చిరంజీవి తో [[హిట్లర్]], బాలక్రిష్ణ తో [[పెద్దన్నయ్య]], వెంకటేశ్ తో [[నువ్వు నాకు నచ్చావ్]] మొదలైనవి.
|