ముక్తేశ్వరం (అయినవిల్లి మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి మా ఊరు ముక్తేశ్వరం ను, ముక్తేశ్వరం(అయినవిల్లి) కు తరలించాం: సరియైన పేరు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==గ్రామ చరిత్ర==
తూర్పు గొదవరి జిల్లా లొని అమలాపురానికి 14 కిలొమీతర్ల దూరమ్ లొ ఉన్న ఒక గ్రామమ్ ముక్తేశ్వరం. 30-40 సంవత్సరాల క్రితమ్ కెవలమ్ ఒక అగ్రహారమ్ మాత్రమె ఉందెది. ఇప్పుడు వెడల్పాటి రహదారులతో, చక్కటి ఊరు ఏర్పడింది.
 
చుట్టూ పచ్చటి ప్రకృతి, పంట కాల్వలు, అక్కడక్కడ లంక గ్రామాలు, కొబ్బరితోటలు, మామిడి చెట్లు..వెరసి, మొత్తం కోనసీమ అందలన్నింటిని సంతరించుకున్న గ్రామం మా ముక్తేశ్వరం.
ఊరికి దాదాపు 4-5 కిలోమీటర్ల దూరంలో అయినావిల్లి గ్రామంలో ప్రసిద్ది కెక్కిన మహాగాణపతి ఆలయం ఉంది. ఊరికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో, గోదావరి తీరం.నదికి ఆవలి పక్కన కోటిపల్లి రేవు. ఈ మధ్యనే కాకినాడ నుంచి కోటిపల్లి దాకా రేల్‌వే లైను ఒకటి పడింది. ఈ ప్రయాణం గురించి ఈనాడు లో ఒక వ్యాసం కూడా వొచ్చిందని జ్ఞాపకం.
 
==దేవాలయాలు==
;ముక్తేశ్వరాలయం
ఊరిలోని క్షణ ముక్తేశ్వరుని ఆలయం చాలా ప్రసిధ్ధి గాంచింది. వనవాస సమయంలో, శ్రీరాముడు ఆర్చించిన ఆలయం ఇది అని ఊరి ప్రజల నమ్మకం. ఈ ఆలయాన ఈశ్వారార్చన చేసి, గుడి లో క్షణ కాలంున్నంతానే ముక్తిని ప్రసాదిస్తాడని ఒక విశ్వాసం.
 
ఊరికి దాదాపు 4-5 కిలోమీటర్ల దూరంలో అయినావిల్లి గ్రామంలో ప్రసిద్ది కెక్కిన మహాగాణపతి ఆలయం ఉంది.
 
చుట్టూ పచ్చటి ప్రకృతి, పంట కాల్వలు, అక్కడక్కడ లంక గ్రామాలు, కొబ్బరితోటలు, మామిడి చెట్లు..వెరసి, మొత్తం కోనసీమ అందలన్నింటిని సంతరించుకున్న గ్రామం మా ముక్తేశ్వరం.
ఊరికి దాదాపు 4-5 కిలోమీటర్ల దూరంలో అయినావిల్లి గ్రామంలో ప్రసిద్ది కెక్కిన మహాగాణపతి ఆలయం ఉంది. ఊరికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో, గోదావరి తీరం.నదికి ఆవలి పక్కన కోటిపల్లి రేవు. ఈ మధ్యనే కాకినాడ నుంచి కోటిపల్లి దాకా రేల్‌వే లైను ఒకటి పడింది. ఈ ప్రయాణం గురించి ఈనాడు లో ఒక వ్యాసం కూడా వొచ్చిందని జ్ఞాపకం.
 
==గ్రామంలో సౌకర్యాలు==