భౌతిక శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
భౌతిక శాస్త్రము అత్యంత ప్రాచీనమైన శాస్త్రాలలో ఒకటి. 17వ శతాబ్దం నాటికి భౌతిక శాస్త్రం ఒక ఆధునిక శాస్త్రముగా ఆవిర్భవించింది. ఇందులో అత్యంత ప్రాచీనమైన ఉపశాస్త్రము ఖగోళశాస్త్రం (Astronomy) అని చెప్పుకోవచ్చు. ఈ రంగంలో పని చేసేవారిని "భౌతికశాస్త్రవేత్తలు" (Physicists) అంటారు.
 
భౌతిక శాస్త్రంలోని అభివృద్ద్ధులుఅభివృద్ధి తరచుగా టెక్నాలజీ విభాగంలోకి అనువదింపబడినా, అప్పుడప్పుడు దీని ప్రభావము ఇతర శాస్త్రాలపైనే గాక మహాగణితశాస్త్రముపైనగణితశాస్త్రముపైన, స్థూలసూక్ష్మజ్ఞానముపైన (Philosophy) కూడా గలదు. ఉదాహరణకు విద్యుదయస్కాంతత్వంవిద్యుదయస్కాంతత్త్వం (Electromagnetism) యొక్క అవగాహనలోని అభివృద్ద్ధులఅభివృద్ధి వలన దూరదర్శిని (Television), కంప్యూటరు (Computer), వగైరా విద్యుత్పరికరాలు విరివిగా వాడుకలోకి వచ్చినవి; తాపగతిశాస్త్రం (thermodynamics) లోని అభివృద్ద్ధులుఅభివృద్ధి మోటరు వాహన ప్రయాణాభివృద్ద్ధికిప్రయాణాభివృద్ధికి దారితీసింది మరియు. యంత్రశాస్త్రములోని (Mechanics) అభివృద్ద్ధులుఅభివృద్ధి కాల్కులస్ (calculus), పరిమాణగుళిక రసాయన శాస్త్రముల (quantum chemistry) అభివృద్ద్ధికిఅభివృద్ధికి, మరియు ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని వంటి సాధనముల ఉపయోగానికి దారి తీసింది.
 
నేడు, భౌతికశాస్త్రం చాలా స్ఫష్ఠముగా బాగా అభివృద్ద్ధిఅభివృద్ధి చెందిన విషయముగా మారినది. తరచు పరిశోధనను నాలుగు విభాగాలలో విభజించవచ్చు : ఘనీభవించిన పదార్థ భౌతికశాస్త్రం (condensed matter physics), అణువ్వాదిఅణు, బణువ్వాదిబణు, దృష్టి విషయమైనసంబంధిత భౌతికశాస్త్రం (atomic, molecular, and optical physics), ఉన్నత శక్తి భౌతికశాస్త్రం (high-energy physics), మరియు జ్యోతిశ్శాస్త్రమునక్షత్రభౌతికశాస్త్రమ (Astrologyastronomy), జ్యోతిభౌతికశాస్త్రము.
 
== భౌతికశాస్త్ర శాఖలు ==
[[దస్త్రం:Modernphysicsfields-te.png|thumb|350px|right|భౌతికశాస్త్ర సంస్థానాల ముఖ్య పథ్యాలు]]
భౌతికశాస్త్రం వివిధ విశాల ఉత్పాతముల కలయికైనప్పటికీ దాని ప్రధానమైన శాఖలు మొదటి తరం యంత్రశాస్త్రము (classical mechanics), విద్యుదయస్కాంతత్వం (దృష్టి విషయముతో), సంబధస్థితిసాపేక్ష వాదం(relativity), తాపగతిశాస్త్రం, పరిమాణగుళిక యంత్రశాస్త్రముశాస్త్రం (quantum mechanics). ఈ నూతన ప్రసంగాలలో ప్రతొక్కటీ అనేక శోధనలలో పరీక్షించబడి ప్రకృతిలో వాటి ప్రబలమైన ప్రదేశాలలో ఖండితమైన సవుతుగా నిరూపింపబ్డినవి. ఉదాహరణకు, మొదటి తరం యంత్రశాస్త్రము దినదినానుభూతిలో వస్తువుల గతిని సరిగా వర్ణిస్తుంది కాని అణు ప్రమాణమున పరిమాణగుళిక యంత్రశాస్త్రముచేశాస్త్రముచే కొట్టుబడిపోతుంది, అదే కాంతి వేగం చేరుకునేప్పటికి సంబధస్థితి గుణములు ముఖ్యమౌతాయి. ఈ ప్రసంగాలు చాలా కాలంగా బాగా అర్ధమైనను ఇవి యెడతెగకుండా చురుకైన పరిశోధనా ప్రదేశాలుగా ఉన్నాయి. ఉదాహరణకు, మొదటితరం యంత్రశాస్త్రంలో ఒక ఆశ్చర్యకరాంశమైన ఏక సంకర ప్రసంగాన్ని (chaos theory) 20వ (20th) శతాబ్దంలో అంటే ఐస్సాక్ న్యూటను (1642-1727) (1642-1727) యంత్రశాస్త్ర ఆదిమ రూపావిష్కరణ చేసిన 3 శతాబ్దాల తరువాత అభివృద్ద్ధి చేశారు. ఈ ప్రధానాంశములైన ప్రసంగాలు మరింత ఘనమైన విషయాల పరిశీలన మరియు పరిశోధనకు ఆధారముగా ఉపయోపడును.
 
=== మొదటి తరం యంత్రశాస్త్రము ===
పంక్తి 37:
== ఇవి కూడా చూడండి ==
* [[కాంతి శాస్త్రం]]
* [[భౌతిక శాస్త్రము - పారిభాషిక పదాలు (ఆంగ్లం - తెలుగు)|భౌతిక శాస్త్రము - పారిభాషిక పదాలు]]
* [[ఆంధ్రప్రదేశ్ భౌతికశాస్త్ర శాస్త్రవేత్తల జాబితా|ఆంధ్ర ప్రదేశ్ భౌతికశాస్త్ర శాస్త్రవేత్తల జాబితా]]
* [[వేమూరి_నిఘంటువు_(ఇంగ్లీషు-తెలుగు)]]
* [[వేమూరి_నిఘంటువు_(తెలుగు-ఇంగ్లీషు)]]
పంక్తి 45:
* కందుల సీతారామశాస్త్రి, భౌతిక ప్రపంచం ([[తెలుగు భాషా పత్రిక]]లో ప్రచురితమైన వ్యాసాల పునర్ముద్రణ), శారదా ప్రచురణలు, 104-105 కందులవారి ఇల్లు, 48-8-19 ద్వారకానగర్, విశాఖపట్నం - 530 016
* [[కవన శర్మ]], సైన్సు నడచిన బాట ([[రచన]] మాస పత్రికలో ప్రచురితమైన వ్యాసాల పునర్ముద్రణ), వాహినీ బుక్‌ ట్రస్ట్, 1.9.286/3 [[విద్యానగర్]]‌, హైదరాబాదు - 500 044
* [[వేమూరి వేంకటేశ్వరరావు]], గుళిక రసాయనం, ఇ-పుస్తకం, కినిగె ప్రచురణ, http://kinige.com/
 
{{వైజ్ఞానిక శాస్త్రము}}
 
"https://te.wikipedia.org/wiki/భౌతిక_శాస్త్రం" నుండి వెలికితీశారు