అపకేంద్ర యంత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
==ఉపయోగించే సందర్భాలు==
* సెంట్రిఫ్యుజ్ లను నూనె పరిశ్రమలలో ఎక్కువ ఉపయోగిస్తారు. [[నూనె]]<nowiki/>లోని తేమను, ఘన, అర్ధఘన రూపంలోని మలినాలను తొలగించుటకు, కెమికల్ రిఫైనింగ్ సమయంలో ముడిసబ్బు (soap stack) రూపంలో నూనెలోనినూనె లోని స్వేఛ్ఛాచలిత కొవ్వుఆమ్లాలనుకొవ్వు (ఆమ్లాలను (free fatty acids) ను తొలగించుటకు, గమ్స్ (gums) ను తొలగించుటకు వినియోగిస్తారు.
* బీరు పరిశ్రమలో కూడా వినియోగిస్తారు.
* ఉపయోగించిన వ్యర్ధ ద్రవకందెనలోనిద్రవ కందెనలోని మలినాలను, తేమను తొలగించుటకు అపకేంద్రిత యంత్రాలనుపయోగిస్తారు.
*ఔషమందుల మందుల తయారి [[పరిశ్రమ]]<nowiki/>లోకూడాలో కూడా వినియోగిస్తారు.
* భిన్నమైన సాంద్రతలుండి, ఒకదానితో మరియొకటి కరుగని ధర్మాలున్న పదార్థాలను త్వరితంగా వేరుపరచుటకు అపకేంద్రియ యంత్రాలను ఉపయోగిస్తారు. అలాగే పాల పరిశ్రమలలో పాలను శీతలీకరించడంవలన పాలకన్న వెన్న సాంద్రత తక్కువ కావటం వలన అతిచిన్న పూసరూపంలో ఏర్పడుతుంది. దానిని అపకేంద్రియ యంత్రాలనుపయోగించియంత్రాలు ఉపయోగించి తీసెదరు.ఆవిధంగా పాలపరిశ్రమలోఆ విధంగా పాల పరిశ్రమలో పాలనుండి కొంతమేర వెన్నను తీసి వినియోగదారులకు అమ్మెదరు.పాలరకాన్ని పాల రకాన్ని బట్టి పాలలో 7-9% వరకు వెన్న వుంటుంది. బజారులో సాధారణ వాడుకకై 3.0%వెన్నవున్న వెన్న వున్న పాలను అమ్మెదరు.
* ప్రయోగశాలలో రసాయన చర్యలు జరిగేటప్పుడు, ద్రావణంలో [[అవక్షేపం|అవక్షేపాన్ని]] వేరు చేయటానికి ఉపయోగిస్తారు. ఉదా: బేరియం క్లోరైడ్ మరియు సోడియం సల్ఫేట్ లను పరీక్షనాళికలో కలిపినపుడు క్రియాజన్యాలుగా బేరియం సల్ఫేట్, సోడియం క్లోరైడ్ ఏర్పడతాయి. ప్రయోగ సమయంలో క్రియా జన్యాలనుక్రియాజన్యాలను వెంటనే వేరుచేయాలంటే అపకేంద్ర యంత్రం ఉపయోగిస్తారు.
* రసాయనిక పరిశ్రమలలో ఉత్పన్నమగు వ్యర్ధజలాలలోని మలినాలను వేరుచేయుటకు వాడెదరు.
* మజ్జిగ నుండి వెన్నను సులువుగా తీయటానికి ఉపయోగిస్తారు.
* తేనె తుట్టె నుండి తేనెను సులువుగా వేరుచేయవచ్చు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/అపకేంద్ర_యంత్రం" నుండి వెలికితీశారు