"రాయపట్నం (ధర్మపురి)" కూర్పుల మధ్య తేడాలు

చి
మండలం లంకె కలిపాను
ట్యాగు: 2017 source edit
చి (మండలం లంకె కలిపాను)
'''రాయిపట్నం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[జగిత్యాల జిల్లా]], [[ధర్మపురి మండలం (జగిత్యాల జిల్లా)|ధర్మపురి]] మండలంలోని ఒక చిన్న గ్రామం.<ref name="”మూలం”">http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/226.Jagityal.-Final.pdf</ref>
{{Infobox Settlement/sandbox|
‎|name = రాయపట్నం
 
గ్రామానికి కేవలం ఎనిమిది కిలో మీటర్ల దూరంలో [[ధర్మపురి]] నరసింహ స్వామి పుణ్యక్షేత్రం ఉంది. గ్రామం నుండి [[గోదావరి]] వంతెన మీదుగా వెలితే రెండు కిలో మీటర్ల దూరంలో గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉంది. సత్యనారాయణ వ్రతం చేసిన వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకము. దాదాపు కొన్ని వందల మంది ధర్మపురి దేవస్థానంను కానీ, లేదా సత్యనారాయణ దేవస్థానంను కానీ దర్శనం చేసుకోవాలని ఈ ఊరి మీదుగా వెళ్ళే వాళ్ళు ఈ గ్రామంలో దిగి [[గోదావరి]]లో స్నానం చేసి వెలుతుంటారు. పవిత్రమైయిన గోదావరిలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. దానాలు ధర్మాలు చేయకపోయినా ధర్మపురి నరసింహా స్వామిని దర్శనం చేసుకోవాలని ఒక సామెత.
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 2,269 - పురుషుల సంఖ్య 1,179 - స్త్రీల సంఖ్య 1,090 - గృహాల సంఖ్య 615<ref name="”మూలం”2">http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03</ref>
;
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2649335" నుండి వెలికితీశారు