కోటిలింగాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కోటిలింగాల''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[జగిత్యాల జిల్లా|జగిత్యాల జిల్లాలో]], [[వెలగటూరువెల్గటూర్ మండలం (జగిత్యాల జిల్లా)|వెల్గటూర్]] మండలానికి చెందిన గ్రామం.
 
కోటిలింగాల మండల కేంద్రమైన వెల్గటూరు నుండి ఈశాన్య దిశలో నాలుగు కిలోమీటర్ల దూరంలో, [[గోదావరి నది]], పెద్దవాగు సంగమస్థలంలో ఉంది. గ్రామానికి ఉత్తరాన పడమర నుండి తూర్పుకు ప్రవహించు గోదావరి నది ఉంది. గోదావరి దక్షిణ ఒడ్డున కోటిలింగాల దేవస్థానం (శివాలయం) ఉంది. గ్రామానికి తూర్పున దక్షిణం నుండి ఈశాన్యం వైపు ప్రవహించి గోదావరి నదిలో కలుస్తున్న పెద్దవాగు ఉంది. ఈ రెండు కలిసే చోటు మునేరు అంటారు. వెనుకట ఇక్కడ మునులు స్నానం చేసేవారట. అందుకే ఆ పేరు వచ్చింది. కోటిలింగాల చారిత్రక బౌద్ధక్షేత్రము. చరిత్రకారులు ఇది [[శాతవాహనులు|శాతవాహనుల]] తొలి రాజధానిగా భావిస్తున్నారు. [[శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు]] పూర్తయితే జలాయశ్రపు నీటిలో కోటిలింగాల చారిత్రక ప్రదేశము మునిగిపోతుందని భావిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/కోటిలింగాల" నుండి వెలికితీశారు