వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చి →కొత్త మూస |
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3:
==2019==
ఆంధ్రప్రదేశ్ గ్రామాలలో గతంలో వాడిన సమాచారపెట్టె{{tl|Infobox Settlement/sandbox}} లో క్రింది లోపాలున్నాయి.
# మూస రూపం పూర్తిగా పరీక్షించబడకుండానే sandbox రూపమే వాడారు. (2014 మార్చి ప్రాంతంలో)
# మూసని తెలుగు వికీలో గ్రామ వ్యాసాలకు ప్రత్యేకించి చేసేటప్పుడు అవసరంలేని పరామితులు అన్నీ వుంచేసరికి మూస చాలా పెద్దదై (112 వరుసలు) పోయింది.
# మూసలో ఎడమవైపున వచ్చే వివరాల పేర్లను కూడా మూసలో వుంచేసరికి, కొంతమంది వాడుకరులు అనవసర మార్పులు చేసి మూసకు ఏకరీతి పేర్లు వుంచటానికి వీలవుటలేదు.
|