కోరుట్ల: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లింకులు: AWB వాడి "జగిత్యాల జిల్లా గ్రామాలు" వర్గాన్ని తొలగించాను.
చి మండలం లంకె కలిపాను
పంక్తి 1:
{{భారత స్థల సమాచారపెట్టె
'''కోరుట్ల''', [[తెలంగాణ]] రాష్ట్రం, జగిత్యాల జిల్లా, ఇదేపేరుగల మండలానికి చెందిన పట్టణం. <ref name="”మూలం”2">http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/226.Jagityal.-Final.pdf</ref>{{భారత స్థల సమాచారపెట్టె
|type = [[పట్టణం]]
|native_name = కోరుట్ల
పంక్తి 20:
|footnotes =
}}
'''కోరుట్ల''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[జగిత్యాల జిల్లా]], ఇదేపేరుగల[[కోరుట్ల మండలం|కోరుట్ల]] మండలానికి చెందిన గ్రామం, చెందిన పట్టణం. <ref name="”మూలం”2">http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/226.Jagityal.-Final.pdf</ref>{{భారత స్థల సమాచారపెట్టె
 
ఇది జిల్లాలోని ప్రధాన పట్టణాలలో ఒకటి. నూతనంగా చేయబడిన నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఇది శాసనసభ నియోజకవర్గానికి ప్రధాన కేంద్రం.
==గణాంకాలు==
Line 26 ⟶ 28:
 
== చరిత్ర ==
ఇంతకుముందు ఈ వూరి పేరు "కొరవట్టు" లేదా "కొరవట్లు" అనీ, నిజాం పాలన కాలంలో "కోరుట్ల"గా రూపాంతరం చెందిందనీ అంటారు. కోరుట్ల కోనేరులో క్రీ.శ.1042-1068 కాలంనాటి శిలాశాసనం లభించింది. కోరుట్లకు వేయి సంవత్సరాల పైబడి చరిత్ర ఉందని తెలుస్తుంది. [[జైనులు]], [[కళ్యాణి చాళుక్యులు]], [[వేములవాడ చాళుక్యులు]], [[రాష్ట్రకూటులు]] ఈ ప్రాంతాన్ని వివిధ దశలలో పాలించారు.ఈ పట్టణం కోట చారిత్రికంగా ఆరు బురుజుల మధ్య నిర్మించబడిందని అంటారు. వాటిలో ఐదు బురుజులు ఇప్పటికీ ఉన్నాయి. ఈ బురుజులను కలిపే పెద్ద గోడ ఉండేది. ఆ గోడపై ఒక కారు వెళ్ళవచ్చును. గోడ వెలుపల మరింత రక్షణ కోసం ఒక కందకం ఉండేది. ఆప్రాంతం ఇప్పటికీ "కాల్వగడ్డ" అని పిలువబడుతుంది. కోట మధ్య ఆవరణలో రాతి గట్టులతో త్రవ్వబడిన ఒక కోనేరు ఉంది. అక్కడి వెంకటేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి మందిరాలు ఇప్పటికీ ఉన్నాయి.
 
ఈ పట్టణం కోట చారిత్రికంగా ఆరు బురుజుల మధ్య నిర్మించబడిందని అంటారు. వాటిలో ఐదు బురుజులు ఇప్పటికీ ఉన్నాయి. ఈ బురుజులను కలిపే పెద్ద గోడ ఉండేది. ఆ గోడపై ఒక కారు వెళ్ళవచ్చును. గోడ వెలుపల మరింత రక్షణ కోసం ఒక కందకం ఉండేది. ఆప్రాంతం ఇప్పటికీ "కాల్వగడ్డ" అని పిలువబడుతుంది. కోట మధ్య ఆవరణలో రాతి గట్టులతో త్రవ్వబడిన ఒక కోనేరు ఉంది. అక్కడి వెంకటేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి మందిరాలు ఇప్పటికీ ఉన్నాయి.
 
==చూడ దగినవి==
"https://te.wikipedia.org/wiki/కోరుట్ల" నుండి వెలికితీశారు